చైతు కి డిజాస్టర్ ఇచ్చిన దర్శకుడితో నితిన్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సాదారణంగా హీరోలందరు తమకి హిట్ ఇచ్చిన డైరెక్టర్లతో సినిమా చేయడానికి ఆసక్తి చూపుతారు. ఇక ఒకసారి హిట్ ఇచ్చాడు అనే నమ్మకం తో వారికి ఆసక్తి కలుగుతుంది. ఇక ఆ డైరెక్టర్ ని పర్యవేక్షిస్తుంటారు. అతను అదే స్తాయి లో మళ్ళీ హిట్ కొట్టడంటే ఇక ఆ డైరెక్టర్ కి కాల్ వెళ్లిపోతుంది. కానీ అదే డైరెక్టర్ ఫ్లాప్స్ అందిస్తుంటే.. మళ్ళీ వారి వైపు కూడా చూడరు. ఇదే ఈరోజుల్లో డైరెక్టర్ల పరిస్తితి.

కానీ హీరో నితిన్ మాత్రం ఈ ఫార్ములాకి వృద్ధంగా ఒక ఫ్లాప్ డైరెక్టర్ ని పిలిచి మరి సినిమా అడిగాడట. అయితే ఆ డైరెక్టర్ మరెవరో కాదు నితిన్ కి ‘గుండె జారీ గల్లంతయ్యిందే’ వంటి హిట్ ఇచ్చిన విజయ్ కుమార్ కొండ. నితిన్ కెరీర్ లో ఈ సినిమా కూడా మంచి హిట్ అనే చెప్పుకోవచ్చు. అయితే గుండె జారీ గల్లంతయ్యిందే సినిమా తరువాత ఈ దర్శకుడి పై అంచనాలు పెరిగిపోయాయి ఇక వరుస ఆఫర్లు వచ్చాయి.. ఇక నాగ చైతన్య టో ఒక లైలా కోసం సినిమా చేశాడు.. అది కాస్త బాక్స్ ఆఫీస్ ముంగిట బోర్లా పడింది.. ఒక డిజాస్టర్ ల మారింది. ఇక అప్పటి నుండి మరి ఏ ఒకరు ఈయన టో సినిమా తీయలేదు.

అయితే ఇక మళ్ళీ మంచి సినిమా తీయాలని కాశీ మీద ఉన్న ఈ దర్శకుడు ఒక మంచి కథ సిద్ధం చేసుకున్నాడట.. ఇక ఈ విషయం తెలిసిన నితిన్ స్వయానా విజయ్ ని ఇంటికి పిలిపించి సినిమా చేద్దాం అని అడిగాడట.. తను రాసుకున కథ స్టోరీ లైన్ చెప్పడం తో నితిన్ ఒకే అనేశాడట ఇక త్వరలో ఈ సినిమా పట్టలేక్కబోతునట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: