శ్రీ దేవి బంగ్లా చాలా వైరల్ గా ఉంది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఒక్కసారి కన్ను కొట్టడం తో దేశాన్నే తన వైపు తిప్పుకుంది ప్రియా ప్రకాష్ వారియర్. వింక గర్ల్ గా ఈమెకు మంచి గుర్తింపు కూడా వచ్చింది.. ఆ ఒక్క వింక్ ఈమె జీవితాన్నే మార్చేసింది.. ఈమె కన్ను కొట్టడం తో ఎంతో మంది డైరెక్టర్లు హీరోలు ఈమెకి ఫిడా అయ్యారు.. ఇక అప్పటినుండి ఈమెకి సినిమా ఆఫర్లు వస్తూనే ఉన్నాయి. ప్రస్తుతం ఈమె ప్రశాంత్ మాంబుల్లి దర్శకత్వం వహిస్తున్న సినిమా లో నటిస్తుంది, ఆ సినిమా షూటింగ్ ఇది వరకే పూర్తయ్యింది. అయితే ఇప్పుడు ఈ సినిమా ఒక సెన్సేషన్.

బాలీవుడ్ తరఫున దేబ్యుట్ అవుతున్న ప్రియా తనకి ఆఫర్లు వచ్చిన తరువాత ఎన్నో కథలు వినింది. అయితే ఆమెకి ఈ కథ ఎంతగానో నచ్చిందట. కారణం ఈ సినిమా కథ ఈ సినిమా టైటిల్.. సినిమా టైటిల్ వచ్చేసి ‘’శ్రీదేవి బంగ్లా’’ కథ కూడా శ్రీ దేవి కథ కి ఆమె మరణానికి చాలా దేగ్గరగా ఉంటుంది. ఈ సినిమా కి సంబందించి ఇది వరకే ఒక ట్రైలర్ రిలీజ్ అయ్యింది.. ఆ ట్రైలర్ ఆధారంగా ఈ సినిమా శ్రీ దేవి డెత్ మిస్టరీ ని తిలకిస్తునట్టుగా ఉండటం సంచల్నాన్ని రేపుతుంది. ఇక సినిమా ట్రైలర్ లు చూసిన బోణి కపూర్ ఈ సినిమా పై స్టే తెప్పించాలని కోర్టు ని కూడా ఆశ్రయించారు.

ఇక అప్పటి నుండి ఈ సినిమా మరింత హాట్ టాపిక్ గా మారింది.. సినిమా కథ క్లైమాక్స్ కథలో పాత్ర శ్రీ దేవి నే తిలకించినట్టుగా చూపించాడు ఆ దర్శకుడు.. ఇక పోతే తాజాగా శ్రీ దేవి బంగ్లా సినిమాకి సంబందించి మరో ట్రైలర్ ని రిలీజ్ చేశారు చిత్రా బృందం. ఈ ట్రైలర్ కూడా చాలా సంచలనాన్ని క్రియేట్ చేస్తుంది. ”నాకు ఎంత మంది ప్రపోజ్ చేశారో నీకు తెలుసా..?” అంటూ ప్రియా ప్రకాష్ చెప్పే డైలాగ్ తో టీజర్ మొదలవుతుంది. ‘దునియా మొత్తం నీ న్యూడ్ లైఫ్ చూస్తుంది’ అని ప్రియాని ఓ వ్యక్తి బెదిరించడం తో ముగిస్తుంది. ఇక అభిమానులు ఈ ట్రైలర్ పై అసహనం వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి చాలా వైరల్ కంటెంట్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇస్తుంది అనే చెప్పాలి.

Share.

Comments are closed.

%d bloggers like this: