మాగుంట ట్వీట్ మోసపు మాల్య రీట్వీట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తాజాగా రెండు రోజుల క్రితమే మాగుంట శ్రీనివాసులు రెడ్డి వైసీపీ అధినేత జగన్ సమక్షం లో వైసీపీ లో చేరాడు. అయితే ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే… మాగుంట ట్వీట్ ని లిక్కర్ వ్యాపారి.. దేశాన్నే లూటీ చేసి బ్రిటన్ కి పరారయిన విజయ్ మాల్య రీట్వీట్ చేయడం. బ్యాంకుల నుండి లోన్ లు తీసుకొని కట్టకుండా పరారయిన విజయ్ మాళ్యా మాగుంట ట్వీట్ ని రీట్వీట్ చేసేసరికి నేటిజంలంతా అవాక్కయ్యారు. ఇక ఈ ట్వీట్ ఇప్పుడు వైరల్ సబ్జెక్ట్ అవుతుంది.

మాగుంట ట్వీట్ ని మాల్య ట్వీట్ చేశాదంటే వీరికి ఉన్న సంభంధం ఏంటి అని వీరిద్దరి మద్య ఉన్న కనెక్షన్ ఏంటని అందరూ ట్వీట్లు చేస్తున్నారు.. ఇక మాల్య లాంటి గజ దొంగ ట్వీట్ చేశాడంటే వీరి మధ్య ఉన్న రహస్య బందం బయటపడిందని.. మాగుంట ని జగన్ ని టార్గెట్ చేస్తూ ట్వీట్ల వర్షం కురిపించారు. దొంగలందరూ ఒకే సారిగా బయట పద్దరంటూ ట్వీట్లు చేస్తున్నారు. అసలు నిజంగానే వీరి మద్య సంబందం ఏంటని అందరూ థింక్ చేస్తున్నారు. ఇక పోతే మాగుంట కి కూడా ఇది వరకు లిక్కర్ బిజినెస్ ఉందని అందుకే వీరి మద్య సంభందం ఏర్పడి ఉండొచ్చని నిపుణులు అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: