టీడీపీ తుది జాబితా.. ఇక ఇదే ఫైనల్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల జోరు బాగా పెరిగిపోయింది. అధినేతలు ఒక్కొకారిగా అభ్యర్థుల జాబితాని విడుదల చేస్తున్నారు మొన్న వైసీపీ అధినేత జగన్ మొత్తం 175 స్థానాల ఎమ్మెల్యే అభ్యర్థులని 16 స్థానాల్లో ఎంపీ అభ్యర్థులని విడుదల చేశారు, ఇక పోతే టీడీపీ అధినేత ఇప్పటికే 126 స్థానాల నుండి అభ్యర్థుల జాబితాని విడుదల చేసిన విషయం తెలిసిందే అయితే ఇప్పుడు మళ్ళీ ఆ జాబితాకి కొన్ని మార్పులు చేసి నేడు తుది జాబితాని విడుదల చేశారు.. ఇక దీంతో దాదాపుగా వీరే బరిలోకి దిగానున్నారని సమాచారం. అయితే కొంత కాలంగా అశోక్ గజపతి రాజు కూతురు అదితి బరిలోకి దిగుతున్నారని జాబితా లో వెల్లడయ్యింది. ఇక దివంగత నేత టీడీపీ మాజీ లోక్‌సభ స్పీకర్ జి.ఎం.సి.బాలయోగి తనయుడు గంటి హరీష్ కు టికెట్ ఖరారు చేశారు ఇక ఈసారి అమలాపురం నుండి గంటి హరీష్ బరిలోకి దిగనున్నారు. నంద్యాల నుండి సిట్టింగ్ ఎమ్మెల్యే బ్రహ్మానంద రెడ్డి కి చోటు దక్కింది. విజయనగరం, శింగనమల, కదిరి, పోలవరం, కర్నూలు తదితర స్థానాల్లో కూడా సిట్టింగ్‌ ఎమ్మెల్యే లకే చోటు దక్కింది.

టీడీపీ తుది జాబితా లోని నేతలు :

లోక్‌సభ అభ్యర్థులు :

1. శ్రీకాకుళం…రామ్మోహన్ నాయుడు
2. విజయనగరం…అశోక్ గజపతిరాజు
3. అనకాపల్లి…ఆడారి ఆనంద్
4. విశాఖపట్నం…భరత్
5. అరకు…కిషోర్ చంద్ర దేవ్
6. రాజమహేంద్రవరం..మాగంటి రూపాదేవి
7. కాకినాడ…చలమలశెట్టి సునీల్
8. అమలాపురం..గంటి హరీష్
9. ఏలూరు…మాగంటి బాబు
10. విజయవాడ…కేశినేని నాని
11. మచిలీపట్నం…కొనకళ్ల నారాయణ
12. గుంటూరు…గల్లా జయదేవ్
13. నరసరావుపేట..రాయపాటి సాంబశివరావు
14. బాపట్ల…శ్రీరామ్ మాల్యాద్రి
15. ఒంగోలు…శిద్దా రాఘవరావు
16. నెల్లూరు…బీదా మస్తాన్ రావు
17. కడప…ఆది నారాయణ రెడ్డి
18. రాజంపేట…సత్య ప్రభ
19. కర్నూలు…కోట్ల సూర్య ప్రకాశ్ రెడ్డి
20. నంద్యాల..మాండ్ర శివానందరెడ్డి
21. అనంతపురం…జేసీ పవన్
22. హిందూపురం..నిమ్మల కిష్టప్ప
23. చిత్తూరు…శివ ప్రసాద్
24. తిరుపతి…పనబాక లక్ష్మి

అసెంబ్లీ అభ్యర్థులు :

1. విజయనగరం – మీసాల గీత/అదితి
2. నెల్లిమర్ల – పతివాడ నారాయణ స్వామి
3. భీమిలి – సబ్బం హరి
4. గాజువాక – పల్లా శ్రీనివాస్
5. పెందుర్తి -బండారు సత్యనారాయణ మూర్తి
6. మాడుగుల – రామానాయుడు
7. చోడవరం – కే‌ఎస్‌ఎన్‌ఎస్ రాజు
8. అమలాపురం – అయితాబత్తుల ఆనంద్ రావు
9. నిడదవోలు – బూరుగుపల్లి శేషా రావు
10. నర్సాపురం – మాధవ నాయుడు
11. పోలవరం – బోరగం శ్రీనివాస్
12. తాడికొండ – తెనాలి శ్రావణ్ కుమార్
13. బాపట్ల – అన్నం సతీష్
14. మాచర్ల – అంజి రెడ్డి
15. నరసరావుపేట – డాక్టర్ అరవింద్ బాబు
16. దర్శి – కదిరి బాబురావు
17. కనిగిరి – ఉగ్ర నరసింహా రెడ్డి
18. నెల్లూరు రూరల్ – అబ్దుల్ అజీజ్
19. కావలి – విష్ణు వర్ధన్ రెడ్డి
20. ఉదయగిరి – బొల్లినేని రామారావు
21. వెంకటగిరి – కురుగొండ్ల రామకృష్ణ
22. కర్నూలు సిటీ – టీజీ భరత్
23. నంద్యాల – భూమా బ్రహ్మానంద రెడ్డి
24. కోడుమూరు – బి.రామాంజనేయులు
25. కడప – అమీర్ బాబు
26. రైల్వే కోడూరు – నరసింహ ప్రసాద్
27. ప్రొద్దుటూరు – లింగా రెడ్డి
28. కదిరి – కందికొండ ప్రసాద్
29. సింగనమల- బండారు శ్రావణి
30. కళ్యాణదుర్గం – ఉమా మహేశ్వర నాయుడు
31. గుంతకల్లు – జితేందర్ గౌడ్
32. అనంతపురం సిటీ – ప్రభాకర చౌదరి
33. గంగాధర నెల్లూరు – హరికృష్ణ
34. పూతల పట్టు – తెర్లాం పూర్ణం
35. సత్యవేడు – జేడీ. రాజశేఖర్
36. తంబల్లపల్లె – శంకర్ యాదవ్

Share.

Comments are closed.

%d bloggers like this: