బిగ్ బస్ 3.. తారక్ ప్లేస్ ని రీప్లేస్ చేయనున్న నాగ్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ రియాలిటీ షో దీనికి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. అనేక దేశాల్లో ఈ షో ప్రసారం అవుతుంది, మన దేశం లోనూ మంచి సక్సెస్ అందుకున్న షో బిగ్ బస్.. ముందు హింది లో ప్రసారమయిన బిగ్ బస్ కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. అక్కడ మంచి అభిమానాన్ని సొంతం చేసుకోడం తో ఇక అనేక భాషలో ప్రసారం అయ్యింది. ఇలా తెలుగు తమిళ మాలియాల భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. తెలుగు లో బిగ్ బాస్ సీసన్ వన్ కి యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హోస్ట్ గా నిర్వహించారు. జూ ఎన్‌టీఆర్ అద్భుతంగా హోస్ట్ చేయడం తో బిగ్ బాస్ కి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. తొలిసారిగా 2017 జులై 16 న షో ప్రారంబమయ్యింది. ఇక ఆ షో లో సినీ నటుడు శివ బాలాజీ విజేతగా నిలిచాడు.

ఇక భారీ క్రేజ్ సంపాదించిన బిగ్ బాస్ సీజన్ 2 కూడా నిర్వహించింది. అయితే ఈసారి ఎన్‌టీఆర్ కి కుదరకపోవడం తో షో ని నేచురల్ స్టార్ నాని హోస్ట్ అయ్యారు. నాని పై కూడా మంచి రెస్పాన్స్ ఈ వచ్చింది. కానీ నానికి మించి ఈ సీజన్ లోని విజేత కౌశల్ కి తారా స్థాయి లో అభిమానం వచ్చింది. కానీ నాని ఎంత బాగా చేసినప్పటికీ ప్రజలు ఇంకా ఎన్‌టీఆర్ నే కోరుతున్నారు మొత్తంగా సీజన్ వన్ కి వచ్చిన రెస్పాన్స్ సీజన్ 2 కి రాకపోవడం తో ఆ షో అధినేతలు ఈసారి మళ్ళీ ఎన్‌టి‌ఆర్ నే హోస్ట్ చేయాలని సన్నాహాలు చేస్తున్నారు.

అయితే ఎన్టీఆర్ ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వం వఃశితున్న ఆర్ ఆర్ ఆర్ సినిమా చేస్తున్నారు. రాజమౌళి సినిమా అంటే ఖచ్చితంగా రెండేళ్లు హీరో లాక్ అయిపోవాల్సిందే. ప్రభాస్ అయితే నాలుగేళ్ళు లాక్ అయిన విషయం తెలిసిందే. రాజా మౌళి సినిమా అంటేనే అంత..! అన్నట్టుగా మారిపోయాయి పరిస్థితులు. రాజా మౌళి హీరో ల టైమ్ మాత్రం లాక్ చేయకూనా ఇంకా చాలా నిభందానాలు పెడతారు. హీరోల లుక్ బయట పడకుండా చర్యలు తిస్కుఓవాలనే నిభందన కూడా ఉంటుంది. ఇక ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా కై ఎన్‌టి‌ఆర్ తీరిక లేకుండా పని చేస్తున్నారని సమాచారం. అయితే ఈ నిభందానాలతో లక్ అయిన ఎన్‌టీఆర్ దాదాపుగా షో నిర్వహించడం కష్టమే అని వార్తలు వస్తున్నాయి. ఈ మేరకు బిగ్ బాస్ యాజమాన్యం నుండి ఆఫర్ వచ్చినా ఎన్‌టీఆర్ మొగ్గు చూపలేదని సమాచారం.

ఇది ఇలా ఉంటే ఇక ఎన్‌టి‌ఆర్ ప్లేస్ ని రీప్లేస్ చేసే హోస్ట్ ల గురించి బిగ్ బాస్ యాజమాన్యం పలువురు హీరోలతో సంప్రదింపులు జరుపుతున్నారు. ఈ లిస్ట్ లో అల్లు అర్జున్, నాని, రానా, చిరంజీవి, నాగార్జునలు ఉన్నారు. ఇక వీరిలో బిగ్ బాస్ యాజమాన్యం నగరుజున పై మక్కువ చూపుతునట్టుగా తెలుస్తుంది. ఇప్పటికే నాగార్జున మిలా ఎవరు కోటీశ్వరుడు షో తో మంచి హోస్ట్ గా గుర్తింపు పొందారు. ఇక ఈ షో ని కూడా ఆయనే చేస్తే షో కి మంచి స్పందన వస్తుందని బిగ్ బాస్ యాజమాన్యం భావిస్తుందట.. ఈ మేరకు ఆయనతో సంప్రదింపులు కూడా చేసేశారని సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: