సొంత చెల్లిని రేప్ చేశారు..! హత్య చేసి చెత్త లో పారేశారు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమాజం లో వరుసలకి విలువ లేదు.. కామం కోసం సొంత వరుసలని సైతం సమాధి చేస్తున్నారు. డబ్బు కోసం ఆస్తి కోసం కొన్ని సార్లు వరుసలు మరుస్తారు. కానీ నేటి యువతరం కామం కోసం కూడా వరుసలని మారుస్తున్నారు. ఎవ్వరినీ నమ్మలేని కాలం వచ్చేసింది, అది సొంత అన్న అయినా కన్న తండ్రినైనా..! మహిళా కనిపిస్తే చాలు సమాజం సహించలేకపోతుంది. మహిళల పై దాడులు అత్యాచారాలు ఇది మన సమాజం పరిస్తితి. మహిలలకి బద్రత లేని దేశంగా భారత దేశానికి పేరు కూడా వచ్చేసింది. చట్టం కామాందుల కంటికి చిన్నగా కనిపిస్తుంది. రోజురోజుకీ అత్యాచారాలు పెరిగిపోతున్నాయి.. చట్టాన్ని మార్చలేము యువత కి అవగాహనా కల్పించలేము ఇది మన దౌర్భాగ్యపు పరిస్తితి. సొంత అన్నలు చెల్లలకి రక్షక భటులు.. కానీ ఇక్కడ సొంత అన్నలే రాక్షస భటులై చెల్లెలిని అత్యాచారం చేశారు చంపేసి చెత్త లో పారేశారు..

తోడబుట్టిన చెల్లలని కూడా చూడకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు మధ్యప్రదేశ్ సాగర్ కి చండిన కిరాతకులు. మధ్యప్రదేశ్ లోని సాగర్ కి చందిన 12 ఏళ్ల బాలిక స్కూల్ కి వెళ్ళి తిరిగి రాలేదు.. సాయంత్రం దాటినా ఇంటికి రాకపోయేసరికి కుటుంభ సభ్యులు ఊరు మొత్తం గాలించారు.. ఊరి చివర ఉన్న ఒక చెత్తలో బాలిక శవం లా మారి తల్లిదండ్రుల కంట పడింది. కన్నెరు మున్నిరయిన తల్లి దంరులు పోలీసులకి ఫిర్యాదు చేయగా అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసుకున్నారు.

రంగం లోకి దిగిన పోలీసులు ఒక్కో విషయాన్ని ఆరా తీశారు.. దర్యాప్తు లో ముందుగా బాలిక కి అంకుల్ వరుసైన చోటా పటేల్ పై అనుమానం కలిగింది.. అతన్ని పట్టుకొని ఆరా తీయగా ఆ బాలిక అన్నలు కూడా కథ లోకి ఎంట్రీ ఇచ్చారు.. పూర్తిగా దర్యాప్తు చేసిన తరువాత పోలీసులు బయట పెట్టిన వాస్తవాలకి సమాజం సిగ్గు పడాలి.. చట్టం తల దించుకోవాలి..

ఆ బాలిక పై చోటా పటేల్ కి కన్ను పడింది. అంకుల్ ఛోటా పటేల్ ఆ బాలిక అన్నలకి కబురు చేయగా ఆ బాలికను అంకుల్ వద్దకి తీసుకొచ్చారు.. ఆ బాలికను ఒక రహస్య ప్రాంతానికి తీసుకెళ్లారు అక్కడ ముగ్గురూ ఒక్కొకారిగా బాలిక పై అత్యక్ఝారానికి పాల్పడ్డారు, అత్యంత కిరాతకంగా అత్యాచారం చేసిన తరువాత ఎవ్వరికీ అనుమానం కలగకుండా ఆ బాలిక ని హత్య చేశారు. ఆ బాలిక శవాన్ని అన్నయ్యలే తీసుకెళ్లి చెత్త ఉండే ప్రదేశం లో పడేశారు. ఈ విషయాన్ని తెలియజేయాటానికి పోలీసులు బాద పడ్డారు. కాలం మారుతుంది కానీ మనుషులు మారట్లేదు.. చట్టం మారుతుంది కానీ కామందుల సంఖ్య తగ్గట్లేదు.. ప్రభుత్వం ఈ విషయాలని ప్రత్యేకంగా తీసుకొని కొత్త చట్టాలని అమలు చేయాలి..

Share.

Comments are closed.

%d bloggers like this: