2 ఏళ్ల పసికుందు ని 9 అంతస్తుల నుండి పారేసిన తల్లి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తొమ్మిది నెలలు మోసి ఎంతో కష్టపడి బిడ్డకి జన్మనిస్తుంది తల్లి.. అల్లారు ముద్దుగా తన బిడ్డని చూసుకుంటుంది తల్లి. కానీ ఈ తల్లి మాత్రం ముద్దుగా చూసుకోటం పక్కన పెట్టండి.. బిడ్డని తొమ్మిది అంతస్తుల మీద నుండి తోసేసింది. కనికరం ప్రేమ దయా దాక్షిన్యాలకి మరో రూపం అమ్మ అలాంటి అమ్మే బిడ్డని చంపేయాలని చూసింది. రష్యాకి చెందిన ఒక మహిళకి ఇద్దరు పిల్లలు రెండవ కూతురితో యూ‌ఎఫ్‌ఏ ప్రాంతం లో ఆమె ఒక ఇంట్లో ఉంటుంది. మరి ఏం జరిగిందో ఎంతో హటాత్తుగా తన బిడ్డని 9 అంతస్తులనుండి తోసేసింది. కొంత సేపటికే ఆమె కూడా అక్కడ నుంచి దూకెసింది.

ఈ ఘట యూ‌ఎఫ్‌ఏ ప్రాంతం లో చోటు చేసుకుంది.. అయితే ఇద్దరు తొమ్మిదవ అంతస్తు నుండి దూకినప్పటికి ఇద్దరి ప్రాణాలు సురక్షితంగానే ఉన్నాయి.. ఇది అదృష్టకరం అని మనం అనుకుంటున్నాము ఇక ఆ తల్లి ఏం అనుకుంటుందో ఆమేకి మాత్రమే తెలుసు. అయితే ఆమె మూడ్ అస్సలు బాగోలేదట ఏమి తోచక ఒక చోటున కూర్చుంది.. ఇక అదే సమయం లో ఆ రెండేళ్ల పసికందు ఏడ్వటం మొదలు పెట్టింది.. ఇక ఏం అయ్యిందో ఏమో ఆ తల్లి బుజ్జగించాల్సింది పోయి కిటికీ నుండి ఆ బిడ్డని బయట పారేసింది. కొంత సేపటికే అక్కడ నుండి ఆమే కూడా దూకెసింది. గత కొంత కాలం పాటు వీరు ఉంటున్న ప్రాంతం లో భారీగా మంచు పడుతుంది.. అయితే ఆ కిటికీ అవతల బారిగా మంచు పెరుకుపోవటం తో ఇద్దరు ఆ మంచులో పడ్డారు.. ఇద్దరికీ గాయాలు అయినప్పటికి ప్రాణాలతో బయట పడ్డారు. ఇక అక్కడ పది ఉన్న ఆ తల్లి కూతుర్లని చూసిన జనం వెంటనే ఆసుపత్రికి తరలించారు.

స్పృహ వచ్చిన తరువాత అసలు ఏం జరిగింది ఎవరైనా తోశేశార అని పోలీసులు అడగగా ఆమె జరిగింది చెప్పింది. మూడ్ బాగోలేక ఇలా చేశానని ఆమె చెప్పడం తో పోలీసులు ఆశ్చర్య పోయారు.. ఆ తల్లి పై కేసు నమోదు చేశారు.. కావాలనే బిడ్డని పారేసి చంపాలని చూసిన ఆమెకి అక్కడి చట్టం ప్రకారం కొంత జరిమానా 5 ఏళ్ల కారాగా శిక్ష ఉంటుందని సమాచారం. ఇప్పుడు రష్యా లో ఇది హాట్ టాపిక్ గా మారింది..

Share.

Comments are closed.

%d bloggers like this: