ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో ఇవాళ వడగళ్ల వాన కురిసింది. జిల్లాలోని వేములవాడ, చందుర్తి, బోయిన్పల్లి, గంగాధర, కరీంనగర్, చొప్పదండి, పెద్దపల్లి, కొడిమ్యాల, జగిత్యాల, నూకలమర్రి, అనంతపల్లి, గొల్లపల్లి, వెల్గటూరు, సారంగాపూర్, పెగడపల్లి, సుల్తానాబాద్‌లో రాళ్ల వర్షం కురిసింది. ఆకస్మికంగా వచ్చిన వడగళ్ల వానకు మామిడితోటలు దెబ్బతిన్నాయి. ఇప్పుడిప్పుడే కాస్తున్న మామిడి పిందేలు గాలిదుమారం, రాళ్ల వానకు రాలిపోయాయి. పంట పొలాల్లో కాయ్గూరాలు రాలిపోయాయి.
వానలో వాడగల్లు నెల పై మామిడి పళ్ళు..!
Share.