అర్జున్ రెడ్డి బిగ్ బాస్ హోస్ట్ చేస్తే..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ రియాలిటీ షో దీనికి అంతర్జాతీయ స్థాయిలో క్రేజ్ ఉంది. అనేక దేశాల్లో ఈ షో ప్రసారం అవుతుంది, మన దేశం లోనూ మంచి సక్సెస్ అందుకున్న షో బిగ్ బస్.. ముందు హింది లో ప్రసారమయిన బిగ్ బస్ కి బాలీవుడ్ నటుడు సల్మాన్ ఖాన్ హోస్ట్ గా వ్యవహరించారు. అక్కడ మంచి అభిమానాన్ని సొంతం చేసుకోడం తో ఇక అనేక భాషలో ప్రసారం అయ్యింది. ఇలా తెలుగు తమిళ మాలియాల భాషల్లోనూ బిగ్ బాస్ ప్రసారం అయ్యింది. తెలుగు లో బిగ్ బాస్ సీసన్ వన్ కి యంగ్ టైగర్ ఎన్‌టీఆర్ హోస్ట్ గా నిర్వహించారు. జూ ఎన్‌టీఆర్ అద్భుతంగా హోస్ట్ చేయడం తో బిగ్ బాస్ కి అద్భుతమైన రేటింగ్స్ వచ్చాయి. ఇక సీజన్ 2 కి ఆయనకి డేట్స్ కుదరకపోవడం తో ఆయన షో నుండి తప్పుకున్నాడు. ఇక ఆయన స్థానం లో సీసన్ 2 కి నేచ్రల్ స్టార్ నాని హోస్ట్ గా నిర్వహించిన విషయం తెలిసిందే.

ఇక ఆయన కూడా కొన్ని వ్యక్తిగత కారణాల వల్ల సీజన్ 3 కి తప్పుకున్నాడు. తారక్ కి డేట్స్ కుదరక ఆయన నో చెప్పేశారు. ఇక బిగ్ బాస్ యాజమాన్యానికి ఇదో టెన్షన్ లా మారింది. దీంతో బిగ్ బాస్ యాజమాన్యం పలువురు హీరోల లిస్ట్ రెడీ చేసింది చేసింది. ఆ లిస్ట్ లో హీరో నాగార్జున చిరంజీవి విజయ్ దేవరకొండ లు ఉన్నారు. మొన్నటివరకు హీరో నాగార్జున ఈ షో చేస్తున్నాడని అనేక వార్తలొచ్చాయి.. కానీ ఆయన్ కూడా ఆయనకున్న డేట్స్ తో మేనేజ్ చేయలేనని నో చెప్పేసాడట. దీంతో విజయ్ ని సంప్రదించిని.. ప్రస్తుతం విజయ్ దేవరకొండ మూడు సినిమాలతో బిజీ గా ఉన్నారు. ఆయన కి బిగ్ బాస్ హోస్ట్ గా చేయాలని ఆసక్తిగా ఉన్నా డేట్స్ కుదరకపోవచ్చు అని అన్నాడట.. అయిన కూడా ఆయనే హోస్ట్ గా చేయాలని స్టార్ మా యాజమాన్యం గట్టిగా పట్టు బట్టిందట.. ఇప్పుడు ఆయనకి ఉన్న క్రేజ్ తో హోస్ట్ చేస్తే మళ్ళీ బిగ్ బాస్ కి అమ్ఞ్చి రేటింగ్స్ వస్తాయని ఆయనకి చెప్పిందట.. ఆయనకి డేట్స్ కుదరనప్పటికీ ఎలాగోలా మేనేజ్ చేయడానికి త్రీ చేసి కుదురుతే తప్పకుండ చేస్తా అని అన్నాడట..! ఇక చూడాలి ఈసారి ఎవరు హోస్ట్ చేస్తారో షో ఎలా ఉండబోతుందో..!

Share.

Comments are closed.

%d bloggers like this: