బాలయ్య.. విక్రమ్..! రాజశేఖర్.. వేద..!

Google+ Pinterest LinkedIn Tumblr +

విజయ్ సేతుపతి కి మంచి పేరు తెప్పించిన సినిమా ‘విక్రమ్ వేద’ ఆ సినిమా లో విజయ్ చాలా మాస్ గా కనిపిస్తాడు. వేద అంటే తమిళం లో బేతాలుదాని అర్ధం.. బేతాలుడు అంటే రాక్షసుడు. టైటిల్ కి తగ్గట్టే విజయ్ సేతుపతిని ఒక పెద్ద గ్యాంగ్‌స్టార్ లా చూపెట్టారు ఆ సినిమా దర్శకులు పుష్కర్ గాయత్రి. ఇక విక్రమ్ పాత్ర లో ఒక నిజాయితీ గల పోలీస్ ఆఫీసర్ గా ఎంకౌంటర్ స్పెషలిస్ట్ గా మాధవన్ ని క్లాస్ గా చూపెట్టారు.. టైటిల్ కి తగ్గట్టే ఇద్దరీ పాత్రలు కూడా ఉంటాయి, ఇక వీరికి అద్భుతమైన బి‌జి‌ఎం లు అందించాడు ఆ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ శ్యామ్ సి‌ఎస్. ఇక సినిమా కి ముందు వచ్చిన తరిలర్ లు సినిమా పై భారీ అంచనాలని నెలకొపాయి అలాగే ఈ సినిమాకి హిట్ కూడా దక్కింది. ఇక విజయ్ సేతుపతి కరీర్ లో బెస్ట్ పెర్ఫామెన్స్ గా ఈ సినిమా నిలిచింది.

ఇక ఈ సినిమాని తెలుగు లో రీమేక్ చేయబోతున్నారని సమాచారం వచ్చింది .. తెలుగు లో రేమేక్ కి ఆ సినిమా దర్శకులు అంగీకారం తెలిపినట్టు సమాచారం.. ఇక సినిమా లోని ముఖ్య పాత్రల్లో బాలకృష్ణ మరియు రాజశేఖర్ లని చూపించాలని వారితో సన్నాహాలు జరుపుతున్నారు.. బాలకృష్ణ రాజశేఖర్ లు ఇస్సారు సీనియర్ యాక్టర్లే కావడం చేత ఈ సినిమా కి మంచి హైప్ వస్తుంది. కానీ ఈ సినిమా మొదలు అవ్వడానికే చాలా టైమ్ పట్టెట్టు ఉంది.. ప్రస్తుతం బాలకృష్ణ పూర్తి గా ఎన్నికల పై శ్రద్ధా చూపుతున్నారని ఇక పోతే ఆయన కి బోయ పాటి శ్రీను తో కమిట్మెంట్ ఉందని సమాచారం.. ఇక రాజశేఖర్ విషయానికొస్తే ప్రస్తుతం ఆయన కల్కి సినిమా తో బిజీగా ఉన్నాడు. వీరిద్దరు ఫ్రీ గా ఉండాలంటే ఇంకా చాలా టైమ్ పడుతుంది కాబట్టి ఈ సినిమా ఇప్పట్లో రావట్లేదాని అర్ధం అవుతుంది.

Share.

Comments are closed.

%d bloggers like this: