నేడే బాబు నామినేషన్..! వరుసాగా 7 వ సారి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికలు దేగ్గర పడుతున్నాయు. నేతలు నామినేషన్ లు డాఖాలు చేస్తున్నారు.. ఈ కక్రమం లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ పార్టీ అధినేత చంద్రబాబు నేడు నామినేషన్ డాఖాలు చేయనున్నారు.. చంద్రబాబు తరఫున ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాలని ఎన్నికల అధికారికి అందజేయనున్నారు. చంద్రబాబు నిజోజకవర్గం గురించి కొత్తగా ఏమి చెప్పక్కర్లేదు.. ఆయన పోటీ చేసిన మొదటిసారి నుండి ఇప్పటి వరకు అదే నియోజకవరగం.. ఆ నియోజకవర్గమే కుప్పం చిత్తురూ జిల్లా కి చెందిన కుప్పం నుండి ఆయన ఇప్పటి వరకు 6 సార్లు పోటీ చేశారు పోటీ చేసిన ప్రతి సారి ఆయన గెలుపొందారు.. ఒక రకంగా చెప్పాలంటే కుప్పం టీడీపీ కి కంచు కోట అనే చెప్పాలి.

చంద్రబాబు రాజకీయ ఆరంగేట్రం చేసి పోటీ చేసిన మొదటి స్థానం కూడా కుప్పం నియోజకవర్గమే ఈ స్థలం ఆయంకి ఒక సెంటిమెంట్.. అక్కడ పోటీ చేసిన బాబు ఒక్కసారి కూడా ఓడిపోలేదు.. వరుసగా 6 సార్లు చంద్రబాబు ను అక్కడి ప్రజలు ఆశీర్వదిస్తూ వచ్చారు ఇప్ప్దుడు మరోసారి అక్కడ నుండే పోటీ చేయనున్నారు. ఇది 7 వ సారి బాబు అక్కడి నుండి నామినేషన్ వేయడం. బాబు ప్రచారాల బిజీ లో ఉన్నారు కాబట్టి ఆయన బదులు ఆయన సతీమణి నారా భువనేశ్వరి నామినేషన్ పత్రాలని సమపించబోతున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: