మరోసారి ఆశీర్వదించండి..! నామినేషన్ వేసిన కవిత..!

Google+ Pinterest LinkedIn Tumblr +

దేశవ్యాప్తంగా ఎన్నికలు సమీపిస్తున్నాయి.. ఈ సంధర్భంగా నేతలందరూ నామినేషన్లు వేసే పనిలో బిజీగా ఉన్నారు నేడు టీఆర్‌ఎస్ ఎంపీ కవితా నిజామాబాద్ స్థానం నుండి మరోసారి పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసింది. ఈ సంధర్భంగా ఆమె నామినేషన్ పత్రాలని ఎన్నికల అధికారికి సమర్పించింది. ఆమెతో పాటు పలువురు ఎమ్మెల్యే లు పాల్గొన్నారు. కవితా తన భర్తతో కలిసి నిజామాబాద శివారులోని సార్ఙ్గ్పుర్ సమీపం లోని హనుమంతుడి గుడికి వెళ్ళి అక్కడ నామినేషన్ పత్రాలను ఆయన పాదాల దేగ్గర ఉంచి ప్రత్యేక పూజలు చేయించింది. ఆపై కుటుంబ సభ్యులా ఆశీర్వాదం తీసుకున్నారు.

నామినేషన్ దాఖలు చేసిన అనంతరం ఆమె మాట్లాడుతూ గత ఎన్నికల్లో గెలిపించినట్టు ఈసారి కూడా గెలిపిస్తే మళ్ళీ నా సేవలని ప్రజలకి అందిస్తానని ఆమె అన్నారు.. మరోసారి 16 ఎంపీ లను కనుక గెలిస్తే తెలంగాణ హక్కుల గురించి సెంట్రల్ లో పోరాడే శక్తి లభిస్తుందని ఆమె అన్నారు.. మోరోసారు పొరాడి నిధులు తీసుకురావాలంటే ఈసారి 16 మంది ఎంపీ లు గెలవాలి అని ఆమె అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: