ఫాంటసీ కథ లో కళ్యాణ్ రామ్..! భారీ ఖర్చుతో..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వేణు అనే ఒక యువ డైరెక్టర్ ఒక మంచి ఫాంటసీ కథని సిద్ధం చేసుకున్నారు తుగ్లక్ రాజు కాలం నాటి ఒక కథ అట. అయితే ఈ సినిమా గురించి ఇద్దరు హీరోలతో చేర్చించారత అయితే ముందు మెగా ఇంటికెళ్లింది ఈ సినిమా అల్లు శిరీష్ కి ఈ సినిమా కథ ని చెప్పాడట ఆ డైరెక్టర్… అయితే సినిమా అక్కడ సెట్ అవ్వకపోవడం తో మళ్ళీ కథ ని పట్టుకొని తిరిగాడట ఇక చివరికి ఈ కథని నందమూరి ఇంటి తలుపు తట్టింది.

ఆ కథ ని వేణు కళ్యాణ్ రామ్ కి చెప్పారట.. కళ్యాణ్ రామ్ కి కథ ఎంతగానో నచ్చిందట.. మరో మాట కూడా మాట్లాడకుండా సినిమాకి ఒకే చెప్పేసాడట. ఇక సినిమా ఫాంటసీ కథ అవ్వడం తో కార్చు ఎక్కువగా వస్తుందట.. దీంతో కథ నచ్చిన కళ్యాణ్ రామ్ కథ పై నమ్మకం తో మరో నిర్మాత ఎందుకు నేనే తీస్తా అని ఆ దర్శకుడితో చెప్పారట.. దీంతో ఈ సినిమా ఇక ఎన్‌టీఆర్ ఆర్ట్స్ బ్యానర్ పై తెరకెక్కబోతుంది. ఇక త్వరలోనే ఈ సినిమా పట్టలేక్కబోతునట్టు సమాచారం.

Share.

Comments are closed.

%d bloggers like this: