వందల కోట్లు.. కళ్ళు తిరిగే జగన్ ఆస్తులు సంఖ్యలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆస్తుల వివరాలు.

1) వైఎస్ జగన్ మోహన్ రెడ్డి                            : 339,89,43,352.(339 కోట్లు)
2) వైఎస్ భారతీ రెడ్డి (జగన్ సతీమణి)            : 92,53,49,352 (92 కోట్లు)
3) వైఎస్ హర్షిణి రెడ్డి (జగన్ పెద్ద కూతురు)    : 6,45,62,191 (6 కోట్లు)
4) వైఎస్ వర్షా రెడ్డి (జగన్ చిన్న కూతురు)      : 4,59,82,372 (4 కోట్లు)

బ్యాంక్ అకౌంట్లలో ఉన్న జగన్ కుటుంబ సభ్యుల ఆస్తుల వివరాలు

వైఎస్ జగన్ బ్యాంక్ అకౌంట్లలో నగదు వివరాలు:
1. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.20లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.కోటి 20 లక్షలు
3. ఎస్ బీఐ ( హైదరాబాద్) : రూ.21లక్ష 44 వేలు
4. హెచ్.డి.ఎఫ్.సి (మల్కాజ్ గిరి) : రూ.25 వేలు

వైఎస్ భారతి బ్యాంక్ అకౌంట్లో నగదు వివరాలు:
1. యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు) : రూ.9.70లక్షలు
2. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : రూ.5.73 లక్షలు
3. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బెంగళూరు) : 20.90లక్షలు
4. ఓరియంటల్ బ్యాంక్ ఆఫ్ కామర్స్ (బంజారాహిల్స్ ) : రూ.8.09లక్షలు
5.యాక్సిస్ బ్యాంక్ ( బెంగళూరు) : రూ.17.41లక్షలు
6. ఎస్ బీఐ (పులివెందుల) : రూ.21.37లక్షలు
7. యాక్సిస్ బ్యాంక్ ట్రావెల్ కార్డ్ : 1.09లక్షలు

వైఎస్ హర్షిణి రెడ్డి:
1. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.70 లక్షలు
2. యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.51.38లక్షలు
3. నాట్ వెస్ట్ (లండన్ ) : రూ.2.05లక్షలు

వైఎస్ వర్షారెడ్డి:
1.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.34 లక్షలు
2.యాక్సిస్ బ్యాంక్ (బెంగళూరు) : రూ.2.07లక్షలు

షేర్ల వివరాలు:
వైఎస్ జగన్మోహన్ రెడ్డి రూ. : 317,45,99,618
వైఎస్ భారతి షేర్ల వివరాలు : 62,35,01,849
వైఎస్ హర్షిణిరెడ్డి : 1,18,11,358
వైఎస్ వర్షారెడ్డి : 24,27,058

చిన్నమెుత్తాల పొదుపు, పాలసీలు
1. వైఎస్ జగన్- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 13.24 లక్షలు
2. వైఎస్ భారతి- ఎక్సైడ్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 10.21 లక్షలు
3. వైఎస్ భారతి- మాక్స్ లైఫ్ ఇన్సూరెన్స్ పాలసీ 2.04 కోట్లు
4. వైఎస్ భారతి- టాటా ఏఐజీ ఇన్సూరెన్స్ పాలసీ 24.04 లక్షలు

రావాల్సిన బకాయిలు చెల్లించాల్సిన అప్పులు
1. వైఎస్ జగన్ రూ.15.53 లక్షలు రూ.1.19 కోట్లు
2. వైఎస్ భారతి రూ. 1.02 కోట్లు 2.45 కోట్లు

బంగారు ఆభరణాలు :

1.వైఎస్ జగన్ :ఏమీ లేవు
2. వైఎస్ భారతి :3.57 కోట్లు విలువైన 5.862 కిలో గ్రాముల బంగారం, వజ్రాలు
3. వైఎస్ హర్షిణిరెడ్డి :3.16 కోట్లు విలువైన 4.187 కి.లోగ్రాముల బంగారం, వజ్రాలు
4. వైఎస్ వర్షారెడ్డి :3.12 కోట్లు విలువైన 3.45 కిలోల బంగారం, వజ్రాలు

వైఎస్ జగన్ కుటుంబ సభ్యుల చేతిలో ఉన్న నగదు వివరాలు
వైఎస్ జగన్ చేతిలో రూ. 43,500 ఉండగా ఆయన భార్య వైఎస్ భారతి రెడ్డి చేతిలో రూ.49,390 లు ఉండగా ఆయన పెద్ద కుమార్తె హర్షిణిరెడ్డి చేతిలో రూ.7440 రూపాయలు ఉన్నట్లు అఫిడవిట్ లో పొందుపరిచారు.

వైఎస్ జగన్ స్థిర ఆస్థుల వివరాలు

1. వైఎస్ జగన్ కు సంబంధించి వ్యవసాయ భూమి విలువ రూ.42.44లక్షలు
2. వైఎస్ భారతికి సంబంధించి భూముల విలువ రూ.26.65లక్షలు
వ్యవసాయేతర భూముల వివరాలు
1. వైఎస్ జగన్ వ్యవసాయేతర భూముల విలువ రూ.8.42 కోట్లు
2. వైఎస్ భారతి వ్యవసాయేతర భూముల విలువ రూ.7.17 కోట్లు

కమర్షియల్ బిల్డింగ్స్ వివరాలు

1. వైఎస్ జగన్ కు చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.14.46 కోట్లు
2. వైఎస్ భారతికి చెందిన కమర్షియల్ బిల్డింగ్స్ విలువ రూ.10.25 కోట్లు

ys jagan mohan reddy assets

Share.

Comments are closed.

%d bloggers like this: