చైనా లో దారుణం..! 26 మృతి.. 30 మందికి గాయాలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

చైనా లో దారుణం..! 26 మంది అక్కడికక్కడే మృతి. మరో 30 మంది తీవ్రంగా గాయపడ్డారు.. చైనా చాంగ్డే పట్టణం లో ఒక బస్సు 56 మందితో నిండుగా వెళుతుంది. హునాన ప్రావిన్సీ లోని చాంగ్డే లో ఈ బస్సు వెళుతుండగా సాయంత్రం 7.15 నింశాలకి బస్సు లో ఉన్నట్టుండి నిప్పులు చెలరేగాయి.. మంటలు క్షణాల్లోనే తారా స్థాయికి చేరుకున్నాయి 26 జనాలు నిప్పులని పసిగట్టే లోపే 26 మంది సజీవ దహనం అయిపోయారు.. మరికొందరు బస్సులో చిక్కుకు పోవడం తో తీవ్ర గాయాల పాలిట పడ్డారు.

ఆశ్చర్యం ఏంటంటే ఆ బస్సులో ఇద్దరు డ్రైవర్ లు ఒక టూరిస్ట్ గైడ్ లకి మాత్రం అస్సాలెమ్ జరగలేదు. విషయం తెలుసుకున్న ఫైర్ ఇంజన్ పోలీసులు రవాణా అధికారులు రంగం లోకి దిగారు క్షతగాత్రులని గాయపడ్డ వారిని వెంటనే ఆసుపత్రికి తరలించారు. వారికి ఇప్పుడు చికిత్స జరుగుతుంది ఒకరిద్దరి పరిస్తితి విషమంగా ఉన్నప్పటికి ప్రాణాలకి ఏం ప్రమాదం లేనట్టుగా వార్తలు వస్తున్నాయి. ఇక రంగం లోకి దిగిన పోలీసులు డ్రైవర్లు ఇద్దరినీ టూరిస్ట్ గైడ్ ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు. రోడ్ సేఫ్టీ నిబంధనలని ఉల్లంగిస్తున్నందుకుగాను రావణ బద్రత నియమాలని ఉల్లంగించడమే ఈ దారుణానికి కారణం అయ్యిందని అధికారులు వెల్లడిస్తున్నారు.

ఇక పోతే చైనా లో ఇలాంటి ఘటనలు కొత్తేమీ కాదు గతం లో కూడా ఇలాంటి ఘటనలు ఎన్నో అక్కడ చోటు చేఉకున్నాయి.. ఇప్పటికే అక్కడ 58 వేల మంది రవాణా బద్రత వైఫల్యానికి బలైపోయారు.. ఈ సంఖ్య చాలు అక్కడ బద్రత ఎలా ఉందో చెప్పడానికి. ఈ విషయం ఇలా ఉంటే గతం లో 2015 లో కూడా చైనా లో ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది. ఇక బద్రత వైఫల్యాలకి జనాలు బలవ్తున్నందుకు వెంటనే ఏదో ఒక చర్య తీసుకుంటామని అక్కడి ప్రభుత్వం వెల్లడించింది.

Share.

Comments are closed.

%d bloggers like this: