దోచుకొని పారరయ్యాడు.. చట్టం ఉచ్చు లో చిక్కుకున్నాడు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

భారత్ లో భారీగా లోన్లు తీసుకొని పరారయిన విజయ్ మాల్య లండన్ లో తల దాచుకుంటున్నాడు. మాల్యా కి ఇప్పటికే అనేక సార్లు నోటీసులు అందించిన కోర్టు మాల్యా ఫేర నిబంధనలను ఉల్లంగించినట్టు పేర్కొంది.. వరుసగా ఎన్ని సార్లు నోటీసులు ఇచ్చినా ఆయన హాజరు అవ్వకపోవడం తో ఆయన పై ఇప్పటికే నాన్ బెయిలబ్లే వారెంట్ ని జారీ చేసింది. ఇక తాజాగా ఆయన ఫేర నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా ఆయన ఆస్తులని జౌలై 10 లోగా కోర్టుకి అటాచ్ చేయాలంటూ కోర్టు ఆదేశించింది.

మాల్యాకి చెందిన 159 ఆస్తులని పోలీసులు గుర్తించినట్టు కోర్టుకి నివేదన చేశారు.. ఇక త్వరలో ఆ ఆస్తులని కోర్ట్ కి అటాచ్ చేయనున్నారు. మాల్య కి ఇదో షాక్ అనే చెప్పొచ్చు ఇది ఇలా ఉంటే తాజాగా భారత్ కి చెందిన మరో అవినీతి పరుడు నిరావ్ మోదీ ని భారత ఆదేశాల మేరకు లండన్ లో పోలీసులు అదుపు లోకి తీసుకున్నారు.. ఆయనని ఇప్పుడు జైల్ లో పెట్టారు.. ఇక జరుగుతున్నా పరిణామాలు చూస్తుంటే ఇక మాల్య కథ కూడా కంచికొచ్చినట్టే అని విశ్లేషకులు భావిస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: