చివరి రోజున జనసేన తుది జాబితా..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఏపీలో ఎన్నికలు దేగ్గరపడుతుండటంతో రాజకీయాలు రసవత్తరంగా మారుతున్నాయి.. పైగా నేడే నామినేషన్లు వేయడానికి చివరి రోజు ఇవాలా మధ్యాహ్నం తో నామినేషన్ల గడువు ముగియనుంది. దీంతో నేతలంతా పరుగులు తీస్తున్నారు.. పరిస్తితి ఇలా ఉంటే జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మాత్రం నేడు తుడు అభ్యర్థుల జాబితాని విడుదల చేశాడు.. జనసైనికులలో టెన్షన్ పెంచేశారు. మొత్తం నేటి జాబితాటో కలిపి ఐదు జాబితాలని పవన్ విడుదల చేశాడు. గత నాలుగు జాబితాల్లో పవన్ ఇప్పటికే 121 మంది అభ్యర్థులని విడుదల చేయగా నేడు మరో 19 మంది తో కలిపి మొత్తం 140 మంది అభ్యర్థులని పవన్ ప్రకటించాడు.

జనసేన అభ్యర్థుల తుది జాబితా.. :

శాసనసభ అభ్యర్థులు

శ్రీకాకుళం జిల్లా :

నరసన్నపేట- మెట్ట వైకుంఠం

విజయనగరం జిల్లా :

విజయనగరం- పాలవలస యశస్వి

గజపతినగరం- రాజీవ్ కుమార్ తలచుట్ల

విశాఖపట్నం జిల్లా :

నర్సీపట్నం- వేగి దివాకర్

గుంటూరు జిల్లా :

వినుకొండ- చెన్నా శ్రీనివాసరావు

ప్రకాశం జిల్లా :

అద్దంకి- కంచెర్ల శ్రీకృష్ణ‌

యర్రగొండపాలెం- డాక్టర్ గౌతమ్

కందుకూరు- పులి మల్లిఖార్జునరావు

కర్నూలు జిల్లా :

ఆత్మకూరు- జి చిన్నారెడ్డి

బనగానపల్లి- సజ్జల అరవింద్ రాణి

శ్రీశైలం- సజ్జల సుజల

ఆలూరు- ఎస్ వెంకటప్ప

అనంతపురం జిల్లా :

పెనుగొండ- పెద్దిరెడ్డిగారి వరలక్ష్మీ

పత్తికొండ- కేఎల్ మూర్తి

ఉరవకొండ- సాకే రవికుమార్

శింగనమల- సాకే మురళీకృష్ణ‌

పుట్టపర్తి- పత్తి చలపతిరావు

చిత్తూరు జిల్లా :

చిత్తూరు- ఎన్ దయారామ్

కుప్పం- డాక్టర్ వెంకటరమణ

లోక్‌సభ అభ్యర్థులు

విజయవాడ- ముత్తంశెట్టి సుధాకర్

నరసరావుపేట- నయూబ్ కమాల్

హిందూపూర్- కరిముల్లా ఖాన్

 

Share.

Comments are closed.

%d bloggers like this: