ఆ ముగ్గురు మన వేళ్ళతో మన కళ్లే పొడుస్తారు-బాబు ట్వీట్లు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్ ఎన్నికలు రసవత్తరంగా మారాయి.. అధినేతలు మాటల్లోనూ మేనిఫెస్టోల్లోనూ..! ప్రచారల్లోనూ ప్రజలని ఆకర్షించడంలోనూ పోటీ పడుతున్నారు. దాదాపుగా అందరూ నామినేషన్లు వేసేశారు ఇక మిగులున్నది మరి కొన్ని రోజులు ఆపై ప్రజా తీర్పు..! ఈ ఎన్నికలు యుద్ధాన్ని తిలికిస్తున్నాయి అనే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్ రాజకేయల వైపు పక్క రాష్ట్రాల సెంట్రల్ ల కన్ను పడింది. సెంట్రల్ నుండి మోదీ పక్క రాష్ట్రం అయిన తెలంగాణ నుండి కేసీఆర్ ఇద్దరి చూపు కూడా తమ వైపు మల్లుపుకున్నాయి. మోడి కేసీఆర్ లు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల బరిలోకి దిగే స్థితి లో లేరు కాబట్టి జగన్ పట్టాన చెరీ సన్నాహాలు చేస్తున్నారు అని చెబుతున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు. రోజు వరుస సభలతో ప్రజలని కార్యకర్తలని అలరిస్తున్నారు రాష్ట్రం అంతా పసుపుమయం చేసేందుకు కృషి చేస్తున్నారు. ఇక దిరెక్ట్ గా సభల్లోనే కాకుండా సాంజిక మాధ్యమాల్లో కూడా యాక్టివ్ గా స్పందిస్తున్నారు. ఒక సభ నుండి మరో సభకి చేరేలోగా ట్విటర్ వేధికగా ప్రతిపక్షాల దుమ్ము దులుప్తున్నారు.

తాజాగా ఆయన సోమవారం మధ్యాహ్నం 3 గంటల ప్రాంతం నుండి ట్విటర్ వేధికగా జగన్ ఆయన పట్టణ చేరిన కేసీఆర్ మోదీలపై నిప్పులు చెరుగుతున్నారు వరుస ట్వీట్లతో వారిని నమ్మోదని పరోక్షంగా చెబుతున్నారు.. ఒక ట్వీట్ లో ఆయన జగన్ గురించి ప్రస్తావిస్తూ.. ‘’దాడులు-దౌర్జన్యాలు, భూకబ్జాలు-దోపిడీలే వైకాపా మేనిఫెస్టో అజెండా…! జైళ్లకు పంపితే పారిశ్రామికవేత్తలు ఏపికి వస్తారా..? కేసుల్లో ఇరికిస్తే అధికారులు ఏపిలో పనిచేస్తారా..? టీడీపీ రాకపోతే ఏపిలో ఉద్యోగాల కల్పన ఆగిపోతుంది. ఉపాధి కోసం ఇతర రాష్ట్రాలకు తరలిపోవాల్సి వస్తుంది. అని ట్వీట్ చేశారు.

ఇక మరికొద్ది నిమిషాల్లోనే ఆయన కేసీఆర్ మోదీలని ఉద్దేశిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో ఆయన.. ‘’కేసీఆర్ ఆంధ్రాలో పెట్టుబడులు పెట్టేది తన డమ్మీ జగన్ కోసమే…! వైకాపా నుంచి ఒక్క ఎంపి, ఎమ్మెల్యేను గెలిపించినా అది కేసీఆర్‌కే లాభం మనవేలితో మన కన్నే కేసీఆర్, మోది పొడుస్తారు. వాళ్ల బాగు కోసం ఇక్కడి బ్రతుకులకు శాశ్వత సమాధి కడతారు. అని కేసీఆర్ మోదీలపై నిప్పులు చెరిగారు.

Share.

Comments are closed.

%d bloggers like this: