శ్వాస ఆడట్లేదని హాస్పిటల్ వెళ్తే.. అక్కడ గ్యాంగ్ రేప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పాపం ఆమెకి శ్వాస సంబంధిత సమస్య..! ఆసుపత్రికొస్తే మత్తుమందు ఆపై గ్యాంగ్ రేప్..! వివరాల్లోకి వెళితే మీరట్ కి చెందిన ఓ యువతి గత కొద్ది రోజులుగా శ్వాస సమస్య తో బాధ పడుతుంది.. తన భర్త తో కలిసి ఆసుపత్రికి వచ్చింది, ఆమెని పరిశీలించిన డాక్టర్లు పరిస్తితి సరిగ్గా లేదని ఇంట్లో వాళ్ళని బయపెట్టాడు. అయిసుయు లో చేర్చాలని చెప్పాడు. ఐసీయు లో ఆమెని చేర్చారు. అదే ఐసీయు లో మత్తు మందు ఇచ్చి ఆమె పై దారుణంగా నలుగురు రేప్ చేశారు. శ్వాస సమస్య తో వచ్చిందని కూడా చూడకుండా ఈ దారుణానికి పాల్పడ్డారు. ఐసీయు లో ఎవ్వరూ లేరు నలుగురు వెళ్ళి చాలాసేపు అయ్యింది అనుమానం వచ్చిన భర్త ఏం జరిగిందని ప్రశ్నించాడు. ఏమి జరగనట్టే నటించారు ఆసుపత్రి సిబ్భంది. అనుమానం వచ్చిన భర్త సీసీ టీవీ ఫూటేజ్ చూపాలని వారిని నిలదీశాడు.. సీసీ టి‌వి కూడా ఆఫ్ అయ్యి ఉండటం తో అతనే వెళ్ళి పరిశీలించగా ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఇక బాడితురాలి భర్త పోలీసులకి ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ఆ నిందితులని ఆసుపత్రి నుండి వెంటనే సస్పెండ్ చేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: