కిరాతక తండ్రి కామ దాహం..! కూతురి పై అత్యాచారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సమాజంలో బంధాలకి విలువ లేదు..! కామందుల తాకిడికి బందుత్వాలు సమాధావుతున్నాయి..! రోజురోజుకి మహిళలపై అత్యాచారాలు పెరిగిపోతున్నాయి. కామానికి హద్దుఅదుపు లేకుండా పోతుంది. ఈ సమస్యకి పరిష్కారం అసలు దొరుకుతుందా..? కామాండులు మహిళలపై క్రూరంగా దాడులు చేస్తుంటే చట్టం ఎందుకు వారిపట్ల అంతా క్రూరంగా చర్యలు తీసుకోలేకపోతుంది. ఒక్క నిర్భయ కేనా చట్టం సరైన నిర్ణయం తీసుకునేది..? మరి మిగితావారి పరిస్తితి ఏంటి..? ఈ అత్యాచారాలకి ఇంకెప్పుడూ చెక్ పెడతారు..?

దేశం అంతా ఇదే పరిస్తితి ప్రతి రోజు ఉదయానే వార్తలు పెట్టినా చదివిన ఇలాంటి కధనాలు తప్పనిసరిగా ఉంటాయి. వీటి పై ప్రభుత్వం ఏదో ఒక చర్య చేపట్టి ఇంకెప్పుడూ చెక్ చెబుతారు అని అందరూ అనుకుంటున్నారు. తెలంగాణలో ఒక పైశాచిక తండ్రి కామానికి తన సొంత కూతురు బలయ్యింది. బందుత్వాన్ని మరిచి వరసలని మరిచి తన కూతురు అనే విషయం మరిచాడు ఒక తండ్రి. తన కామ దాహానికి తన కూతురినే పణంగా పెట్టాడు సొంత కూతురు అనే విషయం మరిచి అత్యాచారానికి పాల్పడ్డాడు.

వివరాల్లోకి వెళితే.. హైదరాబాద్ నగరం గోల్కొండ ప్రాంతానికి చెందిన ఓ వ్యక్తి (45) రెండో వివాహం చేసుకున్నాడు. అయితే తన రెండో భార్య మొదటి భర్త కూతురు (13) నగరం లో చదువుతుంది. ఇక ఆదివారం సెలవు వచ్చిందని ఇంటికి వెళ్ళిన ఆ బాలికను ఆ తండ్రి రేప్ చేశాడు.. కూతురు అని చూడలేదు బాలిక మైనర్ అనే విషయం మరిచాడు ఆ కిరాతకుడు.

ఈ విషయం వెలుగు లోకి రావడంతో బాలల హక్కుల సంఘం అధ్యక్షుడు అచ్యుతరావు గోల్కొండ ఇన్‌స్పెక్టర్‌ కొమరయ్యతో చర్చించి బాలల పరిరక్షణ అధికారికి ఆయన సమాచారం ఇచ్చారు. నిందితుడిపై పోక్సో కేసు నమోదుచేసి కఠినంగా శిక్షించాలని ఆ ఇన్‌స్పెక్టర్‌ ని కోరాడు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: