మంచు మనోజ్.. మంచి లేఖ.. మంచి వేధిక..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గత కొద్ది రోజుల క్రితం ప్రముఖ సినీ నటుడు శ్రీ విద్యానికేతన్ విద్యా సంస్థల అధినేత మంచు మోహన్ బాబు తన కొడుకులతో కలిసి తిరుపతిలో దార్నాకి దిగారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి తాను ఎన్ని సార్లు లేఖలు రాసిన విన్నపించుకున్నా ఫీజు రియింబర్స్మెంట్ ను ఇవ్వడం లేదని ఫీజు బకాయిలు చల్లించడం లేదని ఆయన దార్నాకి దిగడం మనకి తెలిసిందే. కొన్ని గంటల పాటు గడిచిన ఈ దార్నాకి పలువురు నేతలు పార్టీలు మద్దత్తు తెలుపగా టీడీపీ పార్టీ మాత్రం వ్యతిరేకించింది. ఇదంతా ఎన్నికల ముందు ఒక డ్రామా అని కేసీఆర్ మోహన్ బాబు తో చేయించారని ఆరోపించింది.

అలా ఆరోపించిన నేతల్లో టీడీపీ పార్టీ ప్రణాళిక సంఘం ఉపాద్యక్షులు కుటుంబ రావు ఒకరు. ఇలా కామెంట్ చేసిన కుటుంబ రావు పై మోహన్ బాబు చిన్న కుమారుడు మంచు మనోజ్ తప్పు బట్టారు.. అన్నీ లెక్కలు నా దేగ్గర ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకొండి అనవసరంగా మాట్లాడొద్దు అని ఆయన అన్నారు.. ఇక వీరిద్దరి మద్య జరిగిన ఈ వాగ్వాదం ఇప్పుడు మళ్ళీ తెరపైకి వచ్చింది. నేడు మంచు మనోజ్ ట్విట్టర్ వేధికగా ఒక బహిరంగ లేఖ ని విదూయదల చేశాడు. దీనికి ఇప్పుడు ట్విట్టర్ లో మంచి స్పందన వస్తుంది..

ఆ లెటర్ మీకోసం..

Rajakeeya prayojanala kosam road ekkaledu..
Manchini panchadaniki mathamo, kulamo addu pettukonakkarledu..
Idi Nenu..Idi Nijam..
Na Peru Manoj Manchu, Na manasulo unnadi meeku cheppukuntunnanu🙏 pic.twitter.com/pUMVA4ktGm
— MM*🙏🏻❤️ (@HeroManoj1) March 26, 2019

Share.

Comments are closed.

%d bloggers like this: