జగన్ కాపుల విద్రోహి.. వాళ్ళే తగిన బుద్ధి చెబుతారు-రాధ

Google+ Pinterest LinkedIn Tumblr +

టీడీపీ స్టార్ కేంపెయినర్ వంగవీటి రాధాకృష్ణ వైసీపీ అధినేత జగన్ పై విమర్శలు చేశారు. మెడియ తో మాట్లాడినా ఆయన జగన్ పై నిప్పులు చెరిగారు. జగన్ ఏనాడూ కాపుల శ్రేయస్సు గురించి ఆలోచించలేదని కాపుల రిజర్వేషన్ల గురించి మాట్లాడతానంటే ఆయన నిరాకరించారని ఆయన అన్నారు. ఆయన ఎప్పుడు కూడా కాపుల గురించి మాట్లాడినా కాపుల గురించి మాట్లాడాలన్న ఇష్టపడలేదని అలాంటి వ్యక్తిత్వం జగన్ ది అని ఆయన చెప్పుకొచ్చారు.

గతంలో కాపుల రిజర్వేషన్ గురించి మాట్లాడాలంటు సభ కి ఆహ్వానిస్తే జగన్ నిరాకరించారని ఆయన అన్నారు. కాపులకి రిజర్వేషన్లు కల్పించాలని అడిగితే కుదరదన్నారు పైగా ఏదో ముష్టి వేసినట్టు ఇస్తామన్నారని ఆయన గుర్తు చేశారు. ఏనాడూ నాకు కాపుల గురించి మాట్లాడే అవకాశం ఇవ్వలేదన్నారు. కాపుల పై జగన్ కి అస్సలు చిత్తశుద్ది లేదని ఇందుకు తగిన బుద్ధి కాపులు చెబుతారని. ఆయన అన్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: