ఇరానీయుల బోట్ ని ధ్వంసం చేసిన కోస్ట్ గార్డ్స్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

500 కోట్ల విలువ చేసే డ్రగ్స్ ని ఒక బోట్ లో తరలిస్తున్నారు 9 మంది ఇరాన్ జాతీయులు. అందులో ఎక్కువ శాతం హరాయినే ఉందట.. అంతటి భారీ సామగ్రిని గుజరాత్ సముద్ర తీరం గుండా తరలిస్తున్నారు. ఈ విషయం భారత కోస్ట్ గార్డ్స్ కి తెలిసింది.. రంగం లోకి దిగిన కోస్ట్ గార్డ్స్ ఆ బోట్ పై దాడి చేసి బోట్ ని ధ్వంసం చేశారు. బోటుతో పాటు అందులోని మాదక ద్రవ్యాలని కూడా దహనం చేశారు. దాడి చేస్తున్న సమయంలో ఆ బోట్ లోని 9 మందిని భారత కోస్ట్ గార్డ్స్ అదుపు లోకి తీసుకున్నారు. ఈ వందల కేజీల డ్రగ్స్ ని ఇరాన్ జాతీయులు భారత్ లోకి తరలించేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ ఘటన గుజరాత్ సముద్ర తీరంలో చోటు చేసుకుంది. వీరి తరలించే లోపే చెక్ పెట్టారు మన కోస్ట్ గార్డ్స్. ఆధుపులోకి తీసుకున్న వీరిని నావికాదళ అధికారులుయి విచారణ చేస్తున్నారు.

Share.

Comments are closed.

%d bloggers like this: