నిత్య పెళ్లికూతురు..! నిత్యం పెళ్ళిళ్ళు..! నిత్యం దోపిడీలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మధ్యప్రదేశ్ రాష్ట్రం గ్వాలియర్ నగరం లో రవీంద్ర అనే ఒకవ్యతికి జ్యోతి అనే మహిళా తో పెళ్లయ్యింది. వీరి పెళ్లయ్యి 3 ఏళ్ళు గడిచింది అంతా బాగానే ఉందని రవీంద్ర అనుకుంటున్నాడు.. ఈలోగా ఆయనకి జ్యోతి గురించి ఒక విషయం తెలిసింది జ్యూటికి ఇది వరకే వేరే వ్యక్తి తో పెళ్లయ్యిందనే విషయం తెలియగానే ఆయన కంగు తిన్నాడు.. రవీంద్ర జ్యోతిని చాలా ఇష్టపడే వాడు అయితే జ్యోతిని ఈ విషయం గురించి అడిగాడు నీకు పెళ్ళయిన విషయాన్ని నాతో ఎందుకు చెప్పలేదు ఎందుకు దాచావు అని నిలదీశాడు. ఇక జ్యోతి ఈ విషయాన్ని దాటేసి సమాధానం చెప్పలేదు అవన్నీ ని అపోహలు అంటూ సమాధానం చెప్పింది. ఇక మరుసటి నాడు రవీంద్ర ఆఫీస్ పని పై బయటకి వెళ్ళగానే జ్యోతి ఇంట్లో ఉన్న నాగలౌ డబ్బు అంతా తీసుకొని అక్కడనుండి పరారయ్యింది. ఇంట్లో జ్యోతి కనపడకపోయేసరికి కోపం తో ఎక్కడికైనా వెల్లుంతదని రవీంద్ర అనుకున్నాడు ఇక రెండు రోజులు గడిచినా జ్యోతి ఇంటికి రాకపోయేసరికి ఆయన పోలీసులని ఆశ్రయించాడు. పోలీసులకి తన భార్య ఆచూకీ తెలియజీయలని అడిగాడు.. జ్యోతి గురించి చెప్పగానే పోలీసులు ఆమె గురించి చెప్పిన నిజాలు విన్న రవీంద్ర కంగు తిని బిత్తిరిపోయాడు.

ఆమె నిన్నే కాదు నీలాగా చాలా మందిని మోసం చేసింది. ధనికులైయాన బ్యాచిలర్సే ఆమె టార్గెట్ వారిని ట్రాప్ చేసి పెళ్లి చేసుకుంటుంది వాళ్ళని వాడుకుంటుంది విషయం వెలుగులోకి రాగానే డబ్బు తీసుకొని పరారవుతుంది..! ఆమె టార్గెట్ కి ఇప్పుడు నువ్వు బలయ్యావు అని పోలీసులు చెప్పారు. ఇక పోలీసులు చెప్పిన నిజాలు విని రవీంద్ర చాలా భాద పడ్డాడు. పోలీసులు ఆయన ఫిర్యాదుని నమోదు చేసుకొని జ్యోతి గురించి గాలింపు చర్యలు మొదలుపెట్టారు.

Share.

Comments are closed.

%d bloggers like this: