కార్తికేయ 2..! ఈసారి కూడా నిఖిలే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నిఖిల్ కరీర్ లో మంచి బ్లాక్బస్టర్ హిట్ గా నిలిచిన సినిమా ‘కార్తికేయ’ ఈ సినిమా 2014 లో ప్రేక్షకుల ముందుకొచ్చింది. ఇక ఈ సినిమాతో అటు నిఖిల్ కి ఆ సినిమా దర్శకుడికి సూది తిరిగింది అనే చెప్పాలి. ఈ సినిమా ని అతి తక్కువ బడ్జెట్ తో నిర్మించారు. చిన్న కథ కూడా అయినప్పటికీ కథ బాగుండటం తో దర్శకత్వం బాగుండటం తో భారీ విజయంగా మారింది. నిఖిల్ కరీర్ లో మంచి విజయం గా నిలిచింది. ఇక దర్శకుడు చందు మొండేటికి కూడా మంచి పేరు వచ్చింది.

ఇక సినిమా బ్లాక్ బస్టర్ అవ్వడంతో కథని కూడా తక్కువ బడ్జెట్ తో తీయించినందౌకు నిర్మాతల హీరోల కళ్ళు చందు పై పడ్డాయి ఇక చందు కి ఆ సినిమా హీరో నిఖిల్ కి వరుస ఆఫర్లు వచ్చాయి.. తాజాగా చందు నాగ చైతన్య తో సవ్యసాచి తీసి బారి ఫ్లాప్ ని చైతు కి ఇచ్చాడు ఇక సినిమా ఫ్లాప్ అవ్వగానే ఆ దర్శకుడిని ఎవ్వరూ తిరిగి చూడరు. సినిమా అవకాశాలు కూడా తగ్గిపోతాయి త్వరలో స్టార్ట్ అయ్యే ప్రాజెక్టులకి కూడా బ్రేక్ పడుతుంది. ఇక చందు పరిస్తితి కూడా ఇలాగే అయ్యింది. అయితే ఇక నిఖిల్ ది కూడా ఈశే పరిస్తితి ఎలాగో అలా బండిని నెట్టుకుంటూ వస్తున్నాడు ఇద్దరికీ అమంచి హిట్ దక్కి చాలా కాలం అయ్యింది.

ఇక ఎలాగోలా ఒక మంచి కథ సిద్ధం చేసుకొని మళ్ళీ హిట్ కొట్టాలని భావిస్తున్నాడు డైరెక్టర్ చందూ. ఇక ఈ నేపధ్యం లో ఆయనకి కార్తికేయ 2 తీస్తే ఎలా ఉంటుంది అనే ఐడియా తట్టింది. ఇక ప్రస్తుతం కథ సిద్ధం చేసుకునే పనిలో పడ్డాడు. మంచి కథ దాదాపుగా సిద్ధం చేసేసుకున్నాడట. ఇక సిక్వల్ గా వచ్చే ఈ సినిమా లో కూడా చందు నిఖిల్ నే ఎంచుకున్నాడు. మళ్ళీ మంచి కథ తో కార్తికేయ 2 గా వచ్చి చక్కటి హిట్ కొట్టాలని భావిస్తున్నాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: