ఆంటీ అబ్బాయి పెళ్లి ఫిక్స్ అయ్యింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

గోత కొన్ని నెలలుగా బాలీవుడ్ లో ఒక ఆంటీ అబ్బాయి ప్రేమ జంట సందడి చేస్తుంది. ఆ జంటే మలాయిక అరోరా అర్జున్ కపూర్ లు. ప్రస్తుతం మలైకా కి 45 సంవత్సరాలు అయినా కూడా చాలా ఫిట్ గా యంగ్ గా కనిపిస్తుంది. ఇక పోతే అర్జున్ కపూర్ 33 సంవత్సరాలు అంటే అర్జున్ కన్నా మలైకా 12 ఏళ్ళు పెద్దది. అయితే మలైకా సాలమాన్ ఖాన్ తమ్ముడు అర్బాజ్ ఖాన్ మాజీ భార్య.. అయితే వీరు భార్య భర్తలుగా ఉన్నపుడే మలైకాకి అర్జున్ కపూర్ కి ఎఫైర్ ఉందని బాలీవుడ్ లో అప్పుడు హాట్ టాపిక్.

అయితే కొన్ని నెలల క్రితమే అర్బాజ్ కి మలైకా కి విడాకులు అయ్యాయి ఇక అప్పటి నుండి ఈ జంట దైర్యంగా తీరుతుంది. వీరి బంధం మీద రకరకాల వార్తలు వస్తూనే ఉన్నాయి. ఇంతలోనే వీరి పెళ్లి ఫిక్స్ అయ్యిందనే మాట వినిపిస్తూ ఉంది. ఇక వీరి పెళ్లి గురించి ఇప్పుడు హాట్ టాపిక్ రకరకాల రూమర్స్..! వీరిద్దరు చర్చ్ లో పెళ్లి చేసుకుంటున్నారని ఏప్రిల్ 19 న వీరి వివాహం ఉంటుందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక ఇవి నిజాలో రుమార్సో తెలుసుకోవాలంటే అధికారిక ప్రకటన రావాల్సిఉంది.

Share.

Comments are closed.

%d bloggers like this: