తెలుగు రాష్ట్రాల్లో మోదీ ప్రచారం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి.. ఆధునేతలు ప్రచారా హితు పెంచుతున్నారు..! రాష్ట్ర పార్టీలే కాకుండా దేశ పార్టీల అధినేతలు సైతం ప్రచారాల్లోకి దిగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి టీడీపీ అధినేత చంద్రబాబు ఆంధ్రప్రదేశ్ లో ఎన్నికల సభల్లో పాల్గొంటున్నారు.. తెలంగాణ ముఖ్యమంత్రి టీ‌ఆర్‌ఎస్ అధినేత కేసీఆర్ తెలంగాణ లో సభలు నిర్వహిస్తూ ప్రచారం చేస్తున్నారు.. ఇక దేశ ప్రధాని బీజేపీ వెన్నుముక్క నరేంద్ర మోదీ రోజుకొక రాష్ట్రం చొప్పున్న ఓట్లని అడగటానికి బయలుదేరారు.. నేడు ప్రధాని మోదీ తెలుగు రాష్ట్రాల్లో సభలు నిర్వహించనున్నారు. తెలంగాణ రాష్ట్రం లో మెహబూబ్‌నగర్ లో సభ కి ఆయన హాజరవుతారు తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేయనున్నారు. ఇక ఆపై ఆంధ్రప్రదేశ్ చేరుకొని కర్నూల్ లో ఆయన సభ నిర్వహించనున్నారు.

ఈరోజు 29-03-2019 న మోదీ ముందుగా మధ్యాహ్నం 2.20 గంటలకి మహబూబ్‌నగర్ చేరుకుంటారు అక్కడ నిర్వహించనున్న భారీ సభ లో ఆయన పాల్గొంటారు.. రాబోయే రోజుల్లో తాము ఏం చేయబోతున్నారో తెలంగాణ ప్రజలకి ఆయన వివరించనున్నారు. అక్కడి బీజేపీ అభ్యర్థి తరఫున ఆయన ప్రచారం చేయనున్నారు ఈ సభకి గాను భారీగా లక్షల మండి జనం రానున్నారు ఇక అక్కడికి చేరుకున్న పోలీసులు టైట్ సెక్యూరిటీ నిర్వహించి భారీగా బదోబస్తు ఏర్పాటు చూసుకుంటున్నారు. ఇక ఈ సభ వేధికగా పలువురు నేతలు మోదీ సమక్షం లో పార్టీలో చేరానున్నారు.

ఇక అక్కడ సభ ముగించుకొని మోదీ సాయంత్రం 4.15 గంటలకి కర్నూల్ చేరుకుంటారు అక్కడ ఏపీఎస్పీ మైదానం లో నిర్వహించనున్న సభ కి ఆయన హాజరవుతారు.. మోదీ ప్రత్యేకంగా చంద్రబాబు ని ఉద్దేశిస్తూ అక్కడ ప్రసంగించనున్నారు.. తమ అభ్యర్థికి వోటు వేయాలని ఆయన తరఫున మోదీ ప్రచార సభలో సంభాషిస్తారు.. ఈ సభ అనంతరం మోదీ ఓర్వకల్లు విమానాశ్ర్యానికి చేరుకొని అక్కడ నుండి ఢిల్లీ చేరుకుంటారు.

Share.

Comments are closed.

%d bloggers like this: