చంద్రబాబు కి ఈసీ షాక్ మీద షాక్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కేంద్ర ఎన్నిక్ల సంఘం చంద్రబాబు కి షాక్ ల మీద షాక్ లు ఇస్తుంది. మొన్న ఐపీఎస్ అధికారుల బదిలీ తో షాక్ ఇవ్వగా నేడు ఆయన సంక్షేమ పథకం మీద వేటు వేయాలని చూసింది. చంద్రబాబు పథకాలలో మంచి గుర్తింపు తెచ్చుకున్న పథకం నిరుద్యోగ భృతి. చంద్రబాబు నిరుద్యోగ భృతి ని యువ నేస్తం పేరిట డిగ్రీ అర్హులైన ప్రతీ నిరుద్యోగికి 1000 రూపాయలు ప్రతీ నెల సాయం చేశాడు. ఇక ఈ ఎన్నికల ముందు కమిటీలో దానిని డబుల్ చేసేందుకు సనాహాలు చేశారు కేబినెట్ లో నిర్ణయం తీసుకొని ప్రకటిస్తామని అన్నారు.

ఇక ఎన్నికలు దేగ్గర పడుతున్నాయి..ప్రజలకి వరాల వర్షం ప్రచారం రెండూ కావాలి..! దాంతో ప్రచారాలు ఆ ప్రచారాలలో.. ప్రసంగాలు ఆ ప్రసంగాలలో.. వారాలు, ప్రతిపక్షాలపై విమర్శలు..!ఇలా ఉంది అక్కడ పరిస్తితి. నేతలు జిల్లాల వారీగా ప్రచారాలు సభలు అంటూ ఉరుకులు పడుతున్నారు పోటాపోటిగా ప్రచారాలు చేస్తున్నారు. ఇక ఈ నేపధ్యం లో చంద్రబాబు చేసిన ప్రసంగంలో నిరుద్యోగ భృతి గురించి మాట్లాడుతూ.. ప్రస్తుతం ఇస్త్తున్న వెయ్యి రూపాయాలని రెండు వేలు చేస్తామని ప్రకటించారు. ఇక ఈ ప్రకటన ఎన్నికల కోడ్ ని ఉల్లగించిందని ఎన్నికల సంఘం ఆరోపించింది. ఎన్నికలు ముగిసే వరకు ఈ ప్రకటన వర్తించదని ప్రకటనని నిలిపివేయాలని ఆదేశాలు జారీ చేసింది.

Share.

Comments are closed.

%d bloggers like this: