జగన్ రోడ్ షో లో అపశృతి..! ఒకరు మృతి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గుంటూరు జిల్లా పిడుగురాళ్ల లో నిర్వహించిన రోడ్ షో లో అపశృతి చోటు చేసుకుంది. రోడ్ షోకి భారీగా ప్రజలు తరలి వచ్చారు దాంతో అక్కడ కొన్ని వైర్లు తెగిపోయాయి.. వైర్లు తెగడంతో అక్కడున్న జనానికి కరెంట్ షాక్ తగిలింది. కరెంట్ షాక్ తగిలి 5 మంది గాయపడ్డారు క్షతగాత్రులని వెంటనే ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రికి తరలించేలోపే ఒక వ్యక్తి మరణించాడు మృతుడు చల్లా సోమిరెడ్డి (45) ఆర్టీసీ కడక్టర్ గా పని చేస్తున్నాడు. ఇంత జరిగినా జగన్ మాత్రం క్షతగాత్రులని పరాంర్శించకుండా వెళ్లిపోయాడు.

Share.

Comments are closed.

%d bloggers like this: