జనం చప్పట్లు చూసి నమ్మోద్దు అలీ.. పవన్ వ్యాఖ్యలు..!

Google+ Pinterest LinkedIn Tumblr +

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తన మిత్రుడు వైసీపీ స్టార్ క్యాంపెయినర్ అలీ పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. అలీ రాజకీయ ప్రవేశం పై ఒక న్యూస్ చానల్ ఆయనని అడగగా.. యాక్టర్లు వారి పాపులారిటీ రెండు వేర్వేరు అన్నారు. పాపులారిటీ ని చూసి జనం చప్పట్లు కొడతారని ఆ చప్పట్లు సీరియస్ గా తీసుకోబ్వద్దని ఆయన అన్నారు. ఆ చప్పట్లని చూసి ఏవేవో అంచనాలు వేసుకోవద్దని.. వాటిని నమ్మరాదని ఆయన అన్నారు. ఇదే విషయం తనకి ఎంతో మండి చెబుతూ ఉంటారని ఆయన కూడా జనం కొట్టే చప్పట్లని నమ్మలేదని ఆయన అన్నారు. తన మిత్రుడు అలీ కి స్వేచ్చా ఉందని ఆయన ఎక్కడికి వెళ్ళినా స్వేచ్ఛగా ఉంటారని పవన్ అన్నారు.

ఇక ఆయన వైసీపీలో చేరడం పై పవన్ స్పందిస్తూ.. చంద్రబాబు కంటే అలీ కీ జగన్ పైనే ఎక్కువ నమ్మకం ఉందేమో.. జగన్ మోహన్ రెడ్డి కి బలం ఉందని అలీ భావించి వెళ్లారు. చంద్రబాబు కి బలం లేదని ఆయన భావించి టీడీపీ కి వెళ్ళి ఉండకపోవచ్చు. అయినా ఆయన ఏ పార్టీకి వెళ్తారో అనేది ఆయన ఛాయిస్ అంటూ చెప్పుకొచ్చారు. పాపులారిటీని చూసి జనం చప్పట్లు కొడతారని తెలిపారు. ఆ చప్పట్లను సీరియస్ గా తీసుకోకూడదని హితవు పలికారు. వాటిని నమ్మకూడదన్నారు. తనకు కూడా చాలా మంది చెప్తూ ఉంటారని వాటిని తాను నమ్మదలచుకోలేదన్నారు. తన మిత్రుడు అలీకి ఎక్కడికైనా వెళ్లే స్వేచ్ఛ ఉందన్నారు.

జగన్ మోహన్ రెడ్డికి బలం ఉందని నమ్మి వెళ్లాడు. చంద్రబాబు నాయుడుకు లేదని అక్కడికి వెళ్లకపోవచ్చేమోనన్నారు. అది ఆయన ఛాయిస్ అంటూ చెప్పుకొచ్చారు. సినీ పరిశ్రమలో అలీ, పవన్ కళ్యాణ్‌లకు మంచి అనుబంధం ఉందనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. పవన్ కళ్యాణ్ కి అలీ కి మంచి అనుభంధం ఉందనటం లో ఎలాంటి అతిశెయోక్తి లేదు.. అందరూ ఆయన జనసేన లోకి వెళ్తారు అనుకున్న టైమ్ లో అలీ వైసీపీ లోకి చేరారు. ఇక అలీ కూడా పవన్ పై స్పందిస్తూ పవన్ చాలా మంచి వ్యక్తి.. మథర్ తెరేసా కి ఉన్న గుణం పవన్ కి ఉందని ఆయన కితాబిచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: