మోదికీ సిగ్గు శరం లేదు… వేరే వాళ్ళు అయితే దుకే వాళ్ళే..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు దేగ్గరకొచ్చేస్తున్నాయి. నేతలు ప్రచారల్లో స్పీడ్ పెంచారు ఇది వరకు కంటే రెండింతల కష్టపడుతున్నారు. ఈ తరహాలో సినీ నటుడు టీడీపీ హిందూపురం ఎమ్మెల్యే బాలకృష్ణ నియోజకవర్గం లో పర్యటిస్తున్నారు. ఊర్ల వారీగా రోడ్ షోలు నిర్వహిస్తున్నారు. తనకి ఓటు వేయమని తనని ఆశీర్వదించమని జనాన్ని అడుగుతున్నాడు బాలయ్య. నియోజకవ్రగాన్ని తాను అభివృద్ధి చేశానని అవకాశం ఇస్తే మరోసారి అభివృద్ధి చేస్తానని ప్రజలని బాలయ్య కోరారు.

రోడ్ షోలు నిర్వహించడమే కాకుండా టీడీపీ గీతాలకి స్టేపెల్లెస్తూ డప్పులు కొడుతూ కార్యకర్తల జోష్ పెంచారు. ప్రచారంలో భాగంగా ఆయన శుక్రవారం శ్రీకంఠపురంతో పాటు పలు గ్రామాల్లో రోడ్ షో లు నిర్వహించారు. రోడ్ షోలో ఆయన మోడి కేసీఆర్ జగన్ లపై ధ్వజమెత్తారు. ఆయన మాట్లాడుతూ.. నేను గతంలో మోదీని తిట్టాను తెలుసుగా.. ఈ దేశంలో ఆయనని అన్నీ తిట్లు ఎవ్వరూ తిత్తి ఉండరు..! ఒకవేళ మోదీ నిజంగానే మగాడే అయితే నేను తిట్టిన తిట్లకి సముద్రంలో దూకి చావాలి ఆయనకి సిగ్గు శరం లేదు అని ఆయన అన్నారు. ఇక కేసీఆర్ జగన్ లు నన్ను ఏమి చేయలేరు అని బాలయ్య అన్నారు. అనంతపురం జిల్లా పచ్చబడిందంటే అది టీడీపీ కష్టం అని టీడీపీ చేసిన కృషి వల్లే అనంతపురానికి నిళ్ళొస్తున్నాయి అని ఆయన తెలియజేశారు.

Share.

Comments are closed.

%d bloggers like this: