అర్ద రాత్రి..! మాయ మాటలు..! డ్యాన్సర్ పై గ్యాంగ్ రేప్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

కార్యక్రమాల్లో కాలక్షేపం చేయించడానికి డ్యాన్స్ చేసే ఒక డ్యాన్సర్ ని గ్యాంగ్ రేప్ చేశారు ముగ్గురు వ్యక్తులు. ఆమె ఆ ప్రదేశానికి కొత్త పైగా మంచి వయసులో ఉంది..! నగరం లో ఒక్కటే రాత్రి పుట తిరుగుతుంది.. సహాయం చేస్తునట్టుగా మాయ మాట్లు చెప్పి ఆ ప్రదేశానికి తీసుకెళతామ్ అని చెప్పి ఆమె పై తమ కామ దాహాన్ని తీర్చుకున్నారు. ఆమె దేగ్గర నుండి ఫోన్ కూడా తీసుకొని పరారయ్యారు.. ఈ ఘటన ఢిల్లీలో చోటు చేసుకుంది.

వివరాల్లోకి వెళితే.. హర్యానాకి చెందిన ఒక డ్యాన్సర్ జీవనం సాగించుకోడానికి డ్యాన్స్ చేస్తూ ఉంటుంది. ఆమెకి ఇంకా 20 ఏళ్ళే..! 20 ఏళ్లకే సంపాదనలో పడిపోయింది. అయితే తాజాగా ఒక డ్యాన్స్ కార్యక్రమంలో పాల్గొనేందుకు ఆమె ఒప్పందం కుదుర్చుకుంది. ఢిల్లీ లోని కజౌరీ ఖాస్ వేధిక ఆమె హరియాణ స్థానికురాలు.. కాబట్టి ఆమెకి ఢిల్లీ అంతగా తెలియదు.. కజౌరీ ఖాస్ కి వెళ్ళేందుకు ఆమె ఒక బస్ ఎక్కింది. అదే బస్ లో ముగ్గురు కామందులు తిరుగుతున్నారు. ఈమె పై కన్నెశారు. మెల్లిగా ఈమెతో మాటలు కలిపారు. తాము కూడా ఈవెంట్ వద్దకే వెళుతున్నామని ఆమెకి మాయమాటలు చెప్పి నమ్మించారు.. టమాటో రమ్మని ఆమెని అడిగారు. మాయమాటలు నమ్మిన ఆమెని కశ్మీరీ గేట్ వద్ద ఆమెను దించి, ఆపై బవానా ప్రాంతంలోని నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి అత్యాచారం చేశారు. ఒకరి తరువాత ఒకరుగా ముగ్గురూ అత్యాచారం చేశారు. ఆమె వద్ద ఉన్న ఫోన్ కూడా లాగేసుకున్నారు. అక్కడ ఆమెని వదిలేసి పరారయ్యారు.

స్థానికుల సహాయంతో ఆమె పోలీసులకి ఫిర్యాదు చేసింది. రంగం లోకి దిగిన పోలీసులు మొబైల్ త్రాకార్ ద్వారా ఆ మృగాలని అదుపులోకి తీసుకున్నారు. కథనం ప్రకారం కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. నిందితులని కటినంగా శిక్షిస్తామని హామీ ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: