మాట అన్నాడు..! రాసిచ్చాడు..! జేడీ లక్ష్మి నారాయణ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

మాజీ సీబీఐ జాయింట్ డైరెక్టర్, ఐపీఎస్ అధికారి మహాత్మా గాంధీ శాంతి అవార్డ్ గ్రహిత్ వీవీ లక్ష్మి నారాయణ కొద్ది రోజుల క్రితం జనసేన అధినేత పవన్ సమక్షంలో జనసేన పార్టీలో చేరారు. అంతకుముందు ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ జిల్లాలు తిరిగి ప్రజల కష్టాలు తెలుసుకున్నారు.. చేస్తున్న ఉద్యోగాన్ని ప్రజా సేవ కొరకు రాజీనామా చేసి రాజకీయాల్లోకి వచ్చారు.. ప్రజా సేవలో ఆయనకి ఉన్న అనుభవం విజన్ తో ప్రజలకి సేవ చేయానే భావంతో రాజకీయాల్లోకి వచ్చారు.. అభివృద్ది సంకేమమనే లక్ష్యంతో జనసేన పార్టీ లోకి వచ్చారు. పవన్ తో పాటు ఆయన కూడా జిల్లాల వారీగా పర్యటిస్తున్నారు.. జరగబోయే ఎన్నికల్లో ఆయన విశాఖా పార్లమెంట్ నుండి బరిలోకి దిగనున్నారు. ఇక ప్రచారంలో భాగంగా ఆయన చేస్తున్న హామీలన్ని బాండ్ పేపర్ మీద రాసిమరీ ఇస్తాను అని అన్నారు. మాట ప్రకారంగా ఆయన బాండ్ పేపర్ ని రాసి మీడియాకి ఇచ్చారు..

Share.

Comments are closed.

%d bloggers like this: