నా కోరిక తీర్చు లేకపోతే నీ వీడియోలు బయటపెడతా..! పాపం టీచర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

ఆమె ఒక సాధారణ స్కూల్ లో టీచర్..! అతను ఒక రాజకీయ నేత.. నేవీ ముంబై లో కార్పొరేటర్. ఆమె పై ఈ కార్పొరేటర్ గతంలో అత్యాచారానికి పాల్పడ్డాడు. లైంగిక దాడి చేశాడు. ఆమె నగ్నంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీశాడు. వాటిని తన ఫోన్ లో సేవ్ చేసుకొని అప్పటినుండి ఆమెని వేధిస్తూ వస్తున్నాడు. తాజాగా ఆమెని మరోసారి బెధిరించాడు వేధింపులు చేశాడు తన కోరిక తీర్చమని లేకపోతే ఆ విడియోని బయట పెడతానని బ్లాక్ మెయిల్ చేశాడు.

ఈ ఘటన నేవ్ ముంబై లో చోటు చేసుకుంది.. 2017 లో నవీ ముంబైకు చెందిన మాజీ కార్పొరేటర్ రామశిష్ యాదవ్ ఒక మున్సిపల్ స్కూల్ లో పని చేస్తున్న టీచర్ పై కన్నెశాడు. ఆమెపై లైంగికంగా దాయి చేశాడు ఆమెని బలవంతంగా అత్యాచారం చేసి తన కోరికని కిరాతకంగా తీర్చుకున్నాడు. ఆమె నగణంగా ఉన్న ఫోటోలు వీడియోలు తీసి తన ఫోన్ లో సేవ్ చేసుకున్నాడు.

అప్పటినుండి ఆమెని వేధించేవాడు.. తరచూ ఆమెని తన కోరిక తీర్చమని వేధించే వాడు. అలా ఆమెని రెండేళ్ల పాటు అత్యాచారం చేస్తూనే ఉన్నాడు. అతను ఒక మాజీ కార్పొరేటర్.. పైగా రాజకీయ నేత తన చుట్టూ ఎప్పుడు జనాలు తన దేగ్గర బారిగా డబ్బులు ఉండేవి ఇక ఈ విషయాన్ని బయట పెడితే తన పరువు పోతుంది పైగా తన కుటుంబానికి కూడా ఏదో ఒక ఆటంకం కలిగిస్తాడని భయంతో ఆ కార్పొరేటర్ వేధింపులు తట్టుకుంటూ వచ్చింది.

తాజాగా ఆమెని మారి వత్తిడి కి గురి చేశాడు.. తనతో శ్రుంగారానికి సహకరించకపోతే ఆమె ఫోటోలు వీడియోలు బయట పెడతానై బెదిరెంచాడు. ఇక సహనం కోల్పోయిన ఆ బాధితురాలు ఈ విషయాన్ని గురించి పోలీసులతో చెప్పింది. పోలీసులు కేసు నమోదు చేసుకొని ఆయనని అదుపులోకి తీసుకున్నారు. తగిన రీతిలో ఆ కామాందూదిని విచారిస్తున్నారు. తన ఫోన్ పరిశీలించగా తాను ఆ ఫోటోలని ఇది వరకే డిలీట్ చేసినట్టు తెలిసింది.. ఇక ఆ ఫోటోల గురించి పోలీసులు ఆ ఫోన్ ని ఫారంసీక్ ల్యాబ్ కి పంపించారు.

Ramashish-Yadav

Share.

Comments are closed.

%d bloggers like this: