సతీ సమేతంగా సీఎం కేసీఆర్ ఓట్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నేడే తెలుగు రాష్ట్రాల్లో పోలింగ్ ఈ సంధర్భంగా నేతలు ప్రజలు నటులు ఇలా ప్రతి ఒక్కరూ తమ ఓటు హక్కుని వినియోగించుకుంటున్నారు. ఆంధ్రప్రదేశ్ లో అసెంబ్లీ మరియు పార్లమెంట్ ఎన్నికలు జరుగుతుండగా తెలంగాణలో కేవలం పార్లమెంట్ ఎన్నికలు మాత్రమే జరుగుతున్నాయి. ఈ సందర్భంగా తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ తన సతీమణి తో సిద్దిపేట మండలం చింతమడక గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తమ ఓటు హక్కుని వినియోగించుకున్నారు.

kcr along with his wife casted vote

Share.

Comments are closed.

%d bloggers like this: