Advertisements

వైసీపీ ఎమ్మెల్యే రౌడీయిజం..! బాధితుడి పరిస్థితి విషమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

నెల్లూరు రూరల్ వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి పై అనేక ఆరోపణలు వున్నాయి. ఆయన గత కొన్ని రోజులుగా టీడీపీ జిల్లా అధ్యక్షుడు రవిచంద్ర యాదవ్ కి బెదిరింపులు చేస్తున్నాడు, దీంతో అంధోలన చెందిన రవిచంద్రయాదవ్ తన అనుచరుడు టీ‌ఎన్‌ఎస్‌ఎఫ్ జిల్లా అధ్యక్షుడు తిరుమల నాయుడు తో కలిసి పోలీసులకి ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు చేసి వెళుతుండగా ఈ విషయం తెలిసిన వైసీపీ ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి అనుచరులు ఎవరో హటాత్తుగా వాహనంలో వచ్చి తిరుమల నాయుడు పై దాడికి దిగార మెరుపు వేగంలో వచ్చిన వాళ్ళు తిరుమల రెడ్డి పై స్టీల్ రాడ్ లతో దారుణంగా దాడి చేశారు అతని తల పై తీవ్రంగా బాదడంతో అతను స్పృహ కోల్పోయి తీవ్ర రక్తస్రావంతో అక్కడ స్పృహ కోల్పోయి పడిపోయాడు. దీన్ని గమనించిన స్థానికులు అతని వద్దకి ప్రవేశించేలోపే దాడి చేసిన వాళ్ళు అక్కడనుండి వెళ్ళిపోయారు. బాధితుదిని అంబులెన్స్ లో అక్కడినుండి అటు పక్కనే ఉన్న సింహపురి హస్పిటల్ కి తరలించారు. బాధితుడి తలపై తీవ్రంగా దాడి చేయడంతో ఇప్పుడు అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్థుతం వైదులు తిరుమల రెడ్డికి ఎమర్జెన్సీ లో చికిత్స చేస్తున్నారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: