సీనియర్ సిటిజన్లకు రైళ్లలో ప్రయాణించడానికి ఈ క్రింది విధమైన రాయితీ ఇవ్వబడింది:

Google+ Pinterest LinkedIn Tumblr +

రైలు టిక్కెట్లను బుక్ చేసేటప్పుడు
ఛార్జీలలో 40% రాయితీ 60 ఏళ్లు పైబడిన పురుషులకు మరియు 58 ఏళ్లు పైబడిన మహిళలకు 50% రాయితి ఇవ్వబడింది.

పైన చెప్పబడిన రాయితి కోరే సీనియర్ సిటిజన్స్ IRCTC ద్వారా ఆన్‌లైన్‌లో రైలు టికెట్లను బుక్ చేసుకోగలరు. బుక్ చేసేటప్పుడు ఈ రాయితీని పొందడానికి, రెండు గమ్మత్తైన (OK, CANCEL) అనే ఎంపికలతో ఒక స్క్రీన్ కనిపిస్తుంది.

OK: రాయితీని వదులుకోవడానికి మరియు
CANCEL: రాయితీతో బుకింగ్ కొనసాగించడానికి.

సాధారణoగా మన మనసుకు తట్టే ఆలోచన పూర్తిగా వ్యతిరేకం.
OK : రాయితీతో బుకింగ్ కొనసాగించడానికి.
CANCEL : రాయితీని వదులుకోవడానికి అని అనుకుంటాము

కాబట్టి సీనియర్ సిటిజన్లను / ప్రయాణీకులను గందరగోళానికి గురిచేసేలా రైల్వే ఇలాంటి పదజాలం వాడుతుంది. ప్రభుత్వ పథకాల ద్వారా విస్తరించిన అటువంటి ప్రయోజనాలను వదులుకోవడానికి సీనియర్ సిటిజన్లను గందరగోళ పరిచేందుకు IRTC ఇప్పుడు ఇటువంటి సాంకేతిక పదాలను ఉపయోగిస్తోంది.

అందుకని రాయితీని పొందటానికి
CANCEL క్లిక్ మాత్రమే క్లిక్ చేయండి.
OK క్లిక్ కాదు దయచేసి చేయవద్దు

Share.

Comments are closed.

%d bloggers like this: