ఇకపై జిల్లాలో మందు బాబులకు పోలీసుల భారీ షాక్…

Google+ Pinterest LinkedIn Tumblr +

కడప జిల్లా…

మందు తాగి వాహనం నడుపుతూ పోలీసులకు పట్టుబడితే 6 నెలల జైలు తప్పదు…

సర్క్యులర్ జారీ చేసిన జిల్లా ఎస్పీ అభిషేక్ మొహంతి…

ప్రతి రోజు జిల్లా వ్యాప్తంగా డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్ట్ తప్పనిసరి చేస్తామన్న జిల్లా ఎస్పీ…

30 శాతం కన్నా ఎక్కువ ఉంటే జైలు శిక్ష తప్పదన్న పోలీసు ఉన్నతాధికారి…

మోటార్ వెహికల్ చట్టం 185 ప్రకారం ముందు తాగి వాహనం నడిపితే కఠినంగా వ్యవహరించక తప్పదన్న ఎస్పీ…

Share.

Comments are closed.

%d bloggers like this: