ఇసుక అక్రమ రవాణా విషయంలో ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవి,ఎంపీ నందిగం సురేష్ మధ్య విభేదాలు.
ఇదే అంశంపై రెండు రోజుల క్రితం సజ్జల రామకృష్ణరెడ్డి,లేళ్ల అప్పిరెడ్డిని కలిసిన ఎమ్మెల్యే,ఎంపీ శ్రీదేవి,సురేష్.
తాజాగా ఈరోజు ఉదయం సీఎంని కలవడానికి రావాలని ఎంపీ సురేష్ కు ఆదేశాలు.
హుటాహుటీన సీఎం ను కలిసేందుకు సచివాలయంలో వచ్చిన ఎంపీ నందిగం సురేష్.
ఎంపీ సురేష్ ను సీరియస్ గా హెచ్చరించిన సీఎం.
మరోసారి ఇటువంటి ఘటనలు పునరావృతం కాకుండా ఉండాలని హెచ్చరిక.
వ్యక్తిగత విభేదాలతో పార్టీ పరువు తియ్యొద్దంటు ఎంపీ సురేష్ క్లాస్.