సీఈఓ రజత్ కుమార్@సచివాలయం

Google+ Pinterest LinkedIn Tumblr +

ఇవ్వాళ ఎన్నికల కమిషన్ సలహాదారు నేను సీఎస్ తో గోదాం ల నిర్మాణము పై చర్చించాం.

ఇవిఎంలను భద్రపర్చిన గోదాం లను రినోవేషన్ చేసుగున్నారు
ఇవిఎం ల గోదాం లపై రివ్యూ చేశారు.

కొత్త జిల్లలో కూడా ఈవీఎంల గోదాం ల నిర్మాణం పై ఆర్&బి ,ఫైనాన్స్ శాఖ అధికారులతో చర్చించాం

కొత్తగా ఏర్పడిన నారాయణ పెట్, ములుగు జిల్లాలో కూడా గోదాం ల నిర్మాణం పై చర్చించాం.

ఫైనాన్స్,ఆర్&బి అధికారులు అప్రూవ్ ఇవ్వగానే గోదాం ల నిర్మాణం మొదలు పెడుతాం.

Share.

Comments are closed.

%d bloggers like this: