అనంతపురం జిల్లా రాయదుర్గం నియోజకవర్గం దుర్గం పట్టణం లో “మహా న్యూస్” రిపోర్టర్ పై ఆదివారం నాడు గుర్తుతెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. రాళ్లతో ఆయనపై దాడి చేశారు. తలపై బలంగా కొట్టడంతో విలేకరి కింద పడ్డాడు. పక్కన ఉన్న రాళ్లతో మళ్లీ దాడి చేయడంతో తలకు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం అతని వద్ద ఉన్న మహా లోగోను అలాగే 2 సెల్ ఫోన్ లను దుంగులు ఎత్తుకెళ్లారు. అయితే ఈ దాడి ఎందుకు చేసారు అన్నదానిపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.
“మహా న్యూస్” రిపోర్టర్ పై దాడి..!
Share.