మీరు పెయిడ్ బ్యాచా..? విజయసాయి రెడ్డి కి సెటైర్..!

Google+ Pinterest LinkedIn Tumblr +

వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి సామాజిక మాధ్యమాల్లో ఎప్పుడూ యాక్టివ్ గా ఉంటారు, తరచూ తన ట్వీట్టర్ ఖాతా ద్వారా ప్రతి పక్ష పార్టీ అయిన టీడీపీ పార్టీ పై పార్టీ అధినేత చంద్రబాబు పై పార్టీ ముఖ్యనేతలపై ట్వీట్టర్ వేదికగా విమర్శలు కురిపిస్తుంటారు. టీడీపీ పార్టీ పై బురద జల్లడమే తన ముఖ్య లక్ష్యంగా వ్యవహరిస్తుంటారు. ట్వీట్టర్ లో నేతలని విమర్శించడం తనకి హాబీ. ఇక ఈ క్రమంలో కొన్ని కొన్ని సార్లు తాను ఒక ఎంపీ అనే విషయాన్ని కూడా మరిచిపోతూ ఉంటాడు. హుందాగా వ్యవహరించాలి హుందాగా మాట్లాడాలి అని ఆయనకి ఎవరో ఒయారు గుర్తు చేసే పరిస్తితి ఎదురయ్యింది.

శనివారం ఉదయం ఆయన నారా లోకేశ్ పై చ్వేసిన ట్వీట్ కి ప్రజలు ధీటుగా స్పందించారు.. ఆయనని పైడ్ బ్యాచ్ అని పరిగణించారు. హుందాగా ఉండాలని హుందాగా వ్యవహరించాలని ఆయనకి గుర్తు చేశారు. ఆయన నారా లోకేష్ ని టార్గెట్ చేస్తూ చేసిన ట్వీట్ కి ప్రజలు ఈ రీతిలో సమాదనం ఇచ్చారు.

Share.

Comments are closed.

%d bloggers like this: