రైలు నడుస్తుండగానే ప్రసవం..! తల్లి బిడ్డలు క్షేమం..!

Google+ Pinterest LinkedIn Tumblr +

సంపార్క్ క్రాంతి ఎక్స్‌ప్రెస్ లో ఒక అద్భుతమియన పరిణామం చోటుచేసుకుంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం లో రైలు పోతుండగా ఓ గర్భవతికి నొప్పులు మొదలయ్యాయి. భర్త కుటుంభ సభ్యులు అంధోలనకి గురయ్యారు పక్కన ఉన్న మహిళలని సహాయం అడగగా అందరూ మహిళలు అక్కడికి చెరీ ఆమెకి సహాయం చేశారు. ఆ మహిళ పండంటి బిడ్డకి జన్మనిచ్చింది. విషయాన్ని అధికారులకి తెలపడంతో అధికారులు రైలుని మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని సేహ్‌దల్ రైల్వేస్టేషన్‌లో నిలిపి తల్లి, బడ్డకు వైద్య సేవలు అందించారు. తల్లి, పిల్ల ఆరోగ్యంగానే ఉన్నారని వైద్యులు తెలుపడంతో కుటుంబ సభ్యులు ఆనందపడ్డారు.

Share.

Comments are closed.

%d bloggers like this: