హిమజ, మహేష్, రాహుల్ లలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో తెలుసా ..?

Google+ Pinterest LinkedIn Tumblr +

బిగ్ బాస్ లో నామినేషన్ల ప్రక్రియ మల్లి ఊపందుకుంది . మొన్న శిల్ప చక్రవర్తి ఎలిమినేషన్ తరువాత మరో కొత్త పంథాలో బిగ్ బాస్ ఎలిమినేషన్ ప్రక్రియని స్టార్ట్ చేసాడు. గత వారాలకు భిన్నంగా బిగ్ బాస్ ఈ వారం ఎలిమినేషన్ ప్రక్రియను ఒక గార్డెన్ ఏరియాలో ఓ టెలిఫోన్ బూత్ పెట్టి… అందులో ఫోన్ ద్వారా ఇంటి సభ్యులతో మాట్లాడి..వారు ఎలిమినేషన్ కు నేరుగా నామినేట్ అవుతున్నారని చెప్పి…బిగ్ బాస్ వారికి సేవ్ చేసుకునే అవకాశం కల్పిస్తూ చేయడం జరిగింది. నామినేట్ అయిన వారి కోసం ఇతర సభ్యులు కొన్ని త్యాగాలు చేయడంతో కొందరు సేఫ్ అయ్యారు కూడా .., మొన్నటి ఎపిసోడ్లో హిమజ త్యాగం విఫలమ్మవడంతో మహేష్ నామినేట్ అవ్వగా …

రవి రాహుల్లా ఎలిమినేషన్ బుధవారం కొనసాగింది . కాని శివజ్యోతి హెయిర్ కట్ చేసుకుని రవిని సేఫ్ చేసింది. రాహుల్ సేఫ్ అవ్వాలంటే ప్రతివారం పున్ను నామినేట్ అవ్వాలన్న త్యాగాన్ని రాహుల్ ఒప్పుకోక తనని తానె ఈ వారం నామినేట్ చేసుకున్నాడు. ఇక వరుణ్ సందేశ్ పెడ నీళ్ళలో పడుకొని హిమాజు సేఫ్ చేయాగ ,అతని బార్య కెప్టన్ వితిక మహేష్ ని సేవ చేయడానికని డైరెక్ట్ గా హిమజను నామినేట్ చేసింది . అయితే ఈ ప్రాసెస్ సరిగ్గా చేయపోవడంతో మహేష్ , హిమజ , రాహుల్ ఈ వారం ఎలిమినేషన్ జోన్లో వచ్చిపడ్డారు . ఈ ముగ్గురిలో ఎవరు హౌస్ లో ఉంటారు , ఎలిమినేట్ అయ్యేదేవ్వరు అని అప్పుడే మీడియాలో బజ్ నడుస్తువుంది. ముగ్గురిలో రాహుల్ మాత్రం సేఫ్ అవ్వొచ్చని, హిమజ లేదా మహేష్ లలో ఒకరు ఎలిమినేట్ అవ్వొచ్చని అబిప్రాయాలు వెలువడుతున్నాయి

Share.

Comments are closed.

%d bloggers like this: