భర్తని ముక్కలు ముక్కలుగా నరికి గోనె సాంచి లో కుక్కి..!

Google+ Pinterest LinkedIn Tumblr +

59 సమవత్సరాలు ప్రభుత్వానికి ప్యూన్ గా పని చేసి ఇంతకాలం తన కుటుంబాన్ని పోషిస్తూ వస్తున్నాడు. వచ్చే సంవత్సరం ఆయన పదవి విరమణ చేయనున్నాడు. ఇంతలోనే ప్రాణం కోల్పోయాడు..! హత్యకి గురయ్యాడు..! చేసింది ఎవరో కాదు సాక్షాత్తు తన భార్య..! కొడుకుతో కలిసి ప్లాన్ చేసింది.. విచక్షణా రహితంగా ముక్కలు ముక్కలు నరికెసి గోనె సంచిలో కుక్కెసి ఊరి చివర పారేసింది.

వివరాల్లోకి వెళితే.. ఉత్తరప్రదేశ్‌లోని అహ్మద్‌నగర్‌ల ఓ ప్రభుత్వ ప్యూన్ ఉద్యోగి తన కుటుంబంతో కలిసి నివాసం ఉంటున్నాడు. కుటుంబాన్ని పోషించడానికి అను నిత్యం కష్టపడే వ్యక్తి ఆయన. గత 59 సంవత్సరాలుగా కుటుంబ బారాన్ని మోస్తూ కష్టపడుతూ వచ్చాడు. వచ్చే సంవత్సరం ఆయన పదవి విరమణ చేయనున్నాడు.. ఈలోపే ఓ దుర్మార్గపు ప్లాన్ వేసింది ఆయన భార్య. తన భర్త పదవి విరమణ అయ్యే లోపే చంపేస్తే తన కొడుక్కి ఉద్యోగం తనకి ఫించను వస్తుందని భావించి అతనిని చంపేయాలని డిసైడ్ అయ్యింది. కొడుకుతో కలిసి ప్లాన్ చేసింది. ప్లాన్ ప్రకారం ఆయనని చంపేసింది.. ముక్కలు ముక్కలుగా నరికెసి గోనె సంచిలో కుక్కింది. ఊరి చివర్లో ఉన్న చెత్త కుప్పాలో ఆ సంచిని విసిరి పారేసింది. స్థానికుల సమాచారం అందుకున్న పోలీసులు విచారణ జరుపగా విషయం వెలులోకి వచ్చింది.

Share.

Comments are closed.

%d bloggers like this: