Advertisements

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు షురూ..!

Google+ Pinterest LinkedIn Tumblr +

తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. తెలంగాణ స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి ఈ సమావేశాలకి అధ్యక్షత వహిస్తున్నారు. నేడు సమావేశం జరపాల్సిన పలు అంశాల మీద ఆయన అధ్యాయనం చేశారు. పలు ప్రశ్నోత్తరాలకు తగిన సమయాన్ని డిసైడ్ చేశారు. విద్యుత్ విద్యా స్పొర్ట్స్ అంశాల పైనా నేడు సమావేశం సాగనుంది. సంబంధిత మంత్రులను వార్షిక నివేదికలను ప్రవేశపెట్టమని ఆయన కోరారు.

Advertisements
Share.

Comments are closed.

%d bloggers like this: