పోలీస్ కి సెక్స్ ఆఫర్ ఇచ్చారు..! ఆపై….? ఏం జరిగింది..!

Google+ Pinterest LinkedIn Tumblr +

పోలీసులు.. పోలీస్ వ్యవస్థ విస్తృతంగా పెరుగుతుంది. వాళ్ళకి సరిపడా.. వాళ్ళకు పోటీగా క్రైమ్ కూడా పెరుగుతూ వస్తుంది. వ్యభిచారం, రేప్, మర్డర్ ల సంఖ్య రోజురోజుకూ పెరుగుతూ వస్తుంది. పోలీసులు ఎన్ని లొసగులు వేసినా ఎన్ని సన్నాహాలు చేస్తున్నా క్రైమ్ ని మాత్రం కంట్రోల్ చేయలేకపోతున్నారు. వీరి పని విరిది.. వారి పని వారిది అన్నట్టుగా మారింది. తాజాగా తమిళ్ నాడు లో ఓ వింత సంఘటన జరిగింది. ఇక్కడ పోలీసులు క్రైమ్ ని కొంట్రోల్ చేయడం కాదు క్రైమ్ ఏ పోలీసులని కంట్రోల్ చేయాలని ట్రై చేసింది. కానీ చివరికి పోలీస్ శాఖ నే గెలిచింది. క్రైమ్ కటకటాల పాలయ్యింది.

కథ లోకి వెళితే.. తమిళ్ నాడు రాష్ట్రంలోని మదురైలో తిరుపతి అనే పోలీస్ కానిస్టేబుల్ యాంటీ కిడ్నాప్ స్వ్కాడ్‌లో పనిచేస్తున్నాడు. మహిళలు, బాలికల మిస్సింగ్‌ కేసులకు సంబంధించి దర్యాప్తు చేస్తుంటాడు. ఇలా అదృశ్యమైన మహిళలు చాలామంది వ్యభిచార ముఠాలకు చిక్కినట్లు అనుమానించి తరుచూ ఆ ఏరియాలకు వెళ్తూ వాళ్లకు ముచ్చెమటలు పట్టిస్తుంటాడు. మరో పక్క తిరుపతి ఆటలు కట్టేయాలి ఎలాగైనా లొంగ దీసుకోవాలని వ్యభి చార మూటాలు ప్లాన్ చేసుకుంటున్నాయి.

ఈ క్రమంలో తిరుపతికి ఓ వ్యభిచార మూటా ఎస్ ఏం ఎస్ పంపింది.. అమ్మాయిలతో ఎంజాయ్ చేయాలని ఉంటే.. ఈ నంబర్ కు కాల్ చేయండి అంటూ మెసేవ్జ్ పంపించింది. అమ్మాయిలను అడ్డు పెట్టుకొని తిరుపతిని లొంగ దీసుకోవాలని ప్లాన్. తిరుపతి ఆ నంబర్ కి ఫోన్ చేయగా సుబ్రమ్మణ్యం అనే వ్యక్తి ఫోన్ లో మాట్లాడాడు..! మీకు రోజుకి ఓ అమ్మాయిని పంపుతాము మేము చెప్పిన చోటకి వచ్చి రోజుకో అమ్మాయితో ఎంజాయ్ చేయండి.. మా బిజినెస్ మమ్మల్ని చేసుకొనివ్వండి అని ఆఫర్ ఇచ్చాడు. ఇక ఈ ఆఫర్ కి స్పందించిన తిరుపతి వారు ఇచ్చిన ఆఫర్ కి ఒకే చెప్పాడు.  వాళ్ళు చెప్పిన ప్లేస్ కి వెళ్ళాడు.. బాత్ రూమ్ కి వెళ్ళి పోలీసులకి సమాచారం అందించాడు. వెంటనే అక్కడికి చేరుకున్న పోలీసులు అక్కడ నుండి కొంత మంది అమ్మాయిలను రక్షించారు.. ఇక వ్యభిచారం నిర్వహిస్తున్న అయ్యనార్, శేఖర్; మనోజ్‌తో పాటు నందిని అనే మహిళను అరెస్ట్ చేశారు. చట్టాన్ని హంగులు చూపించి ఆఫర్ లు ఇచ్చి తప్పుదోవ పత్తిదాము అనుకున్న వాళ్ళ ప్లాన్ ఫ్లాప్ అయ్యింది చివరికి కటకటాల పాలయ్యారు. పోలీసులు గెలిచారు.

Share.

Comments are closed.

%d bloggers like this: