యాస్ తుఫాను ప్రభావం…నేడు రేపు వర్షాలు

Google+ Pinterest LinkedIn Tumblr +

యాస్ తుపాను ప్రభావంతో నేడు రేపు తెలంగాణలో వర్షాలు కురుస్తాయని తెలిపింది హైదరాబాద్ వాతావరణ కేంద్రం. దీంతో రెండు రోజులు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని తెలిపింది. 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని తెలిపింది. అనేక జిల్లాలలో గాలులతో కూడిన వర్షాలు పడతాయని హెచ్చరించింది.

ఒడిశా, పశ్చిమబెంగాల్ రాష్ట్రాలపై తీవ్ర ప్రభావాన్ని చూపిన యాస్ తుపాను నేడు తెలంగాణ తాకనుంది. ఈ నేపథ్యంలో పగటి పూట ఉష్ణోగ్రతలు 38 డిగ్రీలు దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. మధ్యాహ్న సమయంలో ప్రజలు ఇంటి వద్దే ఉండాలని సూచించింది. ఇక రోహిణి కార్తె ప్రభావంతో రాష్ట్రంలో ఎండలు దంచికొడుతున్నాయి.

 

 

Share.

Comments are closed.

%d bloggers like this: