కరోనాపై ఐఐపీహెచ్‌హెచ్ మరో బాంబు…థర్డ్ వేవ్ అంటూ హెచ్చరిక?

Google+ Pinterest LinkedIn Tumblr +

కరోనా సెకండ్ వేవ్ కొనసాగుతున్న తరుణంలోనే రానున్న మరికొన్ని నెలల్లో థర్డ్ వేవ్ వచ్చే అవకాశం ఉందంటున్నారు (ఐఐపీహెచ్‌) ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్‌ పబ్లిక్ హెల్త్ హైదరాబాద్ అధికారులు. ఇది క్రమ క్రమంగా నవంబర్‌లో వచ్చే అవకాశం ఉందంటుున్నారు నిపుణులు.

రోజు రోజుకు కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతూ ప్రజలకు చుక్కలు చూపిస్తుంది కరోనా మహమ్మారి. ఈ క్రమంలోనే మళ్లీ మూడవ ముప్పు అంటూ చెప్పటం జనాల గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. తాజాగా కేసులు సంఖ్య కాస్తంత నెమ్మదించటంతో మెల్లగా ఊపిరి పీల్చుకుంటున్నారు. ఇప్పిటికే లాక్‌డౌన్ విధించిన ప్రభుత్వాలు ముందు ముందు థర్డ్ వేవ్ పట్ల మరెన్ని మార్గాలు అన్వేషిస్తారో చూడాలి చూడాలి మరి.

Share.

Comments are closed.

%d bloggers like this: