ఎన్టీఆర్‌కు భారతరత్న ఇవ్వాలంటూ చిరంజీవి ట్వీట్

Google+ Pinterest LinkedIn Tumblr +

స్వర్గీయ నందమూరి తారకరామారావు 98వ జయంతి సందర్భంగా ట్విట్ చేశారు మెగాస్టార్ చిరంజీవి. నట సార్వభౌముడు నందమూరి తారకరామారావుకి భారతరత్న ఇవ్వాలని ఇది తెలుగు ప్రజలకు గర్వకారణమని ఆయన తెలిపారు. ‘ప్రముఖ సింగర్, వైతాళికులు భూపేన్‌ హజారికా గారి మరణానంతరం భారతరత్న ఇచ్చినట్టు నందమూరి తారకరామారావుకి కూడా భారత రత్న ఇవ్వాలని ట్విట్ చేశారు చిరంజీవి.

తెలుగు చిత్ర పరిశ్రమలో తిరుగులులేని నటవిశ్వరూపాని చూపించి రాజకీయాల్లోనూ అంచెలంచెలుగా ఎదిగారు ఎన్టీఆర్. 98వ జయంతిని పురస్కరించుకుని హైదరాబాద్ లోని ఎన్టీఆర్ ఘాట్ వద్ద నందమూరి బాలకృష్ణ, ఎన్టీఆర్ అభిమానులు, సినీ ప్రముఖులు ఆయనకు నివాళులు ఆర్పించారు.

 

Share.

Comments are closed.

%d bloggers like this: